AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీయే మా డాడీ అంటున్న తమిళ మంత్రి

చెన్నై : మోదీయే మా డాడీ అంటున్నారు అన్నాడీఎంకే పార్టీ నేతలు. జయలలిత బతికున్నంత వరకూ అమ్మ అంటూ ఎంతో ఆప్యాయత చూపిన నేతలు.. ఆమె పోయాక ప్రధాని మోదీ తమకు దిశా నిర్దేశం చేస్తున్నారని, కాబట్టి మోదీయే తమకు తండ్రి అని పేర్కొంటున్నారు. తాజాగా అన్నాడీఎంకే నేత, తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ మాట్లాడుతూ… మోదీయే తమ డాడీ అని పేర్కొన్నారు. విరుతునగర్ జిల్లాలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమం తరువాత బాలాజీ మీడియాతో […]

మోదీయే మా డాడీ అంటున్న తమిళ మంత్రి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 09, 2019 | 8:07 PM

Share

చెన్నై : మోదీయే మా డాడీ అంటున్నారు అన్నాడీఎంకే పార్టీ నేతలు. జయలలిత బతికున్నంత వరకూ అమ్మ అంటూ ఎంతో ఆప్యాయత చూపిన నేతలు.. ఆమె పోయాక ప్రధాని మోదీ తమకు దిశా నిర్దేశం చేస్తున్నారని, కాబట్టి మోదీయే తమకు తండ్రి అని పేర్కొంటున్నారు. తాజాగా అన్నాడీఎంకే నేత, తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ మాట్లాడుతూ… మోదీయే తమ డాడీ అని పేర్కొన్నారు. విరుతునగర్ జిల్లాలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమం తరువాత బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ చనిపోయాక ప్రధాని మోదీ తమకు తండ్రిలా వచ్చారని… ప్రస్తుతానికి మోదీయే తమ డాడీ అని పేర్కొన్నారు. తమకు దిశా నిర్దేశం చేస్తూ మోదీ అండగా నిలుస్తున్నారన్నారు. అమ్మ ఉండగా తానే సొంత నిర్ణయాలు తీసుకునేవారని.. కానీ ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి మోదీ తమకు తండ్రి అని బాలాజీ పేర్కొన్నారు.

Follow Us
అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు
అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు
మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..
మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..
ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ
ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ
చల్లగా కమ్మగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి ఇలా చేయండి
చల్లగా కమ్మగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి ఇలా చేయండి
ప్రయాణమే ప్రాణమా? తిరుగుతూ డబ్బు సంపాదించే ఉద్యోగం కావాలా?
ప్రయాణమే ప్రాణమా? తిరుగుతూ డబ్బు సంపాదించే ఉద్యోగం కావాలా?
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు 12 వేల కోట్ల ఆస్తికి యజ
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు 12 వేల కోట్ల ఆస్తికి యజ
IPL Unluckiest Players: ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాడ్‌లక్ ప్లేయర్స్..
IPL Unluckiest Players: ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాడ్‌లక్ ప్లేయర్స్..
ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం
ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం
Weekly Horoscope: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..
Weekly Horoscope: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..
సిమ్‌ మార్చకుండానే 5Gకి అప్‌గ్రేడ్‌ అవ్వండి! ఎలాగంటే..?
సిమ్‌ మార్చకుండానే 5Gకి అప్‌గ్రేడ్‌ అవ్వండి! ఎలాగంటే..?