AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. రెబెల్స్ కూ చోటు ?

కర్ణాటక సీఎం గా బీజేపీ నేత ఎదియూరప్ప ప్రమాణం చేసిన మూడు వారాల అనంతరం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 20 న (మంగళవారం) బెంగుళూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం నిర్ణయించింది. ఇందుకు బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా ఆమోదం కూడా లభించింది. కేబినెట్ విస్తరణకు అనుమతించాలని ఎదియూరప్ప ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కోరగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ విస్తరణ పరిమితంగానే […]

20 న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. రెబెల్స్ కూ చోటు ?
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Aug 18, 2019 | 3:26 PM

Share

కర్ణాటక సీఎం గా బీజేపీ నేత ఎదియూరప్ప ప్రమాణం చేసిన మూడు వారాల అనంతరం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 20 న (మంగళవారం) బెంగుళూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం నిర్ణయించింది. ఇందుకు బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా ఆమోదం కూడా లభించింది. కేబినెట్ విస్తరణకు అనుమతించాలని ఎదియూరప్ప ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కోరగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ విస్తరణ పరిమితంగానే ఉంటుందని, కొంతమంది అసంతృప్త వాదులకు కేబినెట్లో స్థానం లభించవచ్చునని తెలుస్తోంది. మంత్రివర్గ ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని కాంగ్రెస్-జేడీ-ఎస్ తప్పు పట్టిన నేపథ్యంలో.. ఇక ఎడ్డీ నడుం బిగించక తప్పలేదు. ఆ మధ్య సుప్రీంకోర్టు కెక్కిన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనుకూలంగా కోర్టు తీర్పు వఛ్చిన పక్షంలో వారిలో కొందరిని మంత్రి పదవులు వరించవచ్చునని సమాచారం. . కాగా-బీజేపీ ఎల్ఫీ సమావేశం కూడా మంగళవారం ఉదయం విధాన సౌధలో జరుగుతుందని, ఆ మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

BSD Yedrappa

అభిషేక్ ఒక్కసారి హిట్టైతే, 7సార్లు విఫలం: పాక్ మాజీ ప్లేయర్
అభిషేక్ ఒక్కసారి హిట్టైతే, 7సార్లు విఫలం: పాక్ మాజీ ప్లేయర్
అమ్మానాన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోయిన్ శ్రీలీల
అమ్మానాన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోయిన్ శ్రీలీల
అక్కడే ఆగిపోయిన కమలం పార్టీ.. మళ్లీ అలాగే జరుగుతుందా ?
అక్కడే ఆగిపోయిన కమలం పార్టీ.. మళ్లీ అలాగే జరుగుతుందా ?
కేంద్రం సంచలన నిర్ణయం.. రూ.3 కోట్ల IRCTC ఐడిల బ్లాక్‌..
కేంద్రం సంచలన నిర్ణయం.. రూ.3 కోట్ల IRCTC ఐడిల బ్లాక్‌..
భారత్, పాక్ హై ఓల్టేజీ పోరుకు ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
భారత్, పాక్ హై ఓల్టేజీ పోరుకు ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
భారతీయ ఇళ్లలో రూ.452 లక్షల కోట్ల బంగారం.. సంచలన నివేదిక!
భారతీయ ఇళ్లలో రూ.452 లక్షల కోట్ల బంగారం.. సంచలన నివేదిక!
టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక తలకిందులు
టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక తలకిందులు
కొర్రలు వర్సెస్ గోధుమ రవ్వ..మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది బెటర్
కొర్రలు వర్సెస్ గోధుమ రవ్వ..మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది బెటర్
భారత్ - పాక్ మ్యాచ్‌కు వరుణుడి గండం..వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భారత్ - పాక్ మ్యాచ్‌కు వరుణుడి గండం..వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ.. సంతోష్ శోభన్ హిట్టు కొట్టాడా?
కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ.. సంతోష్ శోభన్ హిట్టు కొట్టాడా?