AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హరీష్ రావు‌కు జగ్గారెడ్డి సవాల్.. బహిరంగ చర్చకు సిద్ధమా..?

కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి.. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత హరీష్ రావుకు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను సమర్థిస్తున్నానన్నారు. కానీ.. 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలను మాత్రం నేను ఖండిస్తున్నా అని అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో 70 డ్యాంలు నిర్మించిన ఘనత ఆ పార్టీకే దక్కుందని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టునే కేసీఆర్ ఇంకొకచోట పెట్టి కాళేశ్వరం అని పేరు పెట్టారన్నారు. […]

హరీష్ రావు‌కు జగ్గారెడ్డి సవాల్.. బహిరంగ చర్చకు సిద్ధమా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 22, 2019 | 5:20 PM

Share

కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి.. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత హరీష్ రావుకు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను సమర్థిస్తున్నానన్నారు. కానీ.. 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలను మాత్రం నేను ఖండిస్తున్నా అని అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో 70 డ్యాంలు నిర్మించిన ఘనత ఆ పార్టీకే దక్కుందని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టునే కేసీఆర్ ఇంకొకచోట పెట్టి కాళేశ్వరం అని పేరు పెట్టారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డ్యాంలు కట్టిందో.. మీరు ఎన్ని డ్యాంలు కట్టారో బహిరంగ చర్చకు సిద్ధామా అని హరిష్ రావుకు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. మరి హరీష్ రావు ఈ సవాల్‌ని స్వీకరిస్తారో లేదా తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే