AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న చిరుమర్తి లింగయ్య

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ దిశగా నల్గొండలో మంత్రి జగదీష్ రెడ్డితో భేటీ అయిన లింగయ్య, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తోను భేటీ అయినట్లు సమాచారం. లింగయ్య కొమటిరెడ్డి బ్రదర్స్‌కు ముఖ్య అనుచరుడు. లింగయ్యకు కాంగ్రెస్ టిక్కెట్ రావడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అత్యంత కీలకం కాగా.. ఇప్పుడు లింగయ్య అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం […]

టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న చిరుమర్తి లింగయ్య
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 08, 2019 | 10:32 AM

Share

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ దిశగా నల్గొండలో మంత్రి జగదీష్ రెడ్డితో భేటీ అయిన లింగయ్య, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తోను భేటీ అయినట్లు సమాచారం. లింగయ్య కొమటిరెడ్డి బ్రదర్స్‌కు ముఖ్య అనుచరుడు. లింగయ్యకు కాంగ్రెస్ టిక్కెట్ రావడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అత్యంత కీలకం కాగా.. ఇప్పుడు లింగయ్య అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశమైంది.

Follow Us
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి

అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు

స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..

అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే

గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే

వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ

శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే

300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..

ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!

ఈ 3 భారతీయ నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచమే ఫిదా!

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!