AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవిత ఓడిపోవడం వెనుక నా పాత్ర ఉంది: బాబూ మోహన్

ప్రముఖ హాస్య నటుడు, బీజేపీ నేత బాబు మోహన్ తెలంగాణ రాజకీయాలపై సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కవిత ఓడిపోవడానికి.. నా పాత్ర ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుందని.. దానికి నిదర్శనం.. పార్టీలో పలు పార్టీల కీలక నేతలు చేరుతుంటడమేనని పేర్కొన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. నడ్డా రాకతో కూడా కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖం వ్యక్తం చేస్తున్నారని […]

కవిత ఓడిపోవడం వెనుక నా పాత్ర ఉంది: బాబూ మోహన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2019 | 1:54 PM

Share

ప్రముఖ హాస్య నటుడు, బీజేపీ నేత బాబు మోహన్ తెలంగాణ రాజకీయాలపై సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కవిత ఓడిపోవడానికి.. నా పాత్ర ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుందని.. దానికి నిదర్శనం.. పార్టీలో పలు పార్టీల కీలక నేతలు చేరుతుంటడమేనని పేర్కొన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. నడ్డా రాకతో కూడా కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించడం చేతగాకనే బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారని.. క్షేత్ర స్థాయిలో బీజేపీ ఎంత బలమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. కాగా.. తనకు పదవులు ముఖ్యం కాదని.. ఏపార్టీలో చేరినా..ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తానని పేర్కొన్నారు. అలాగే.. రాజకీయాల్లో అవుట్ డేట్ కావడం ఉండదని తెలిపారు బీజేపీ నేత బాబూ మోహన్.

Follow Us
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో