జూబ్లీహిల్స్‌లోని పబ్‌పై పోలీసుల దాడి.. అదుపులో యువతులు!

హైదరాబాద్ లోని టాట్ పబ్ పై పోలీసులు దాడులు చేశారు. పబ్ లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. పలువురు యువతులను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధుల మొబైల్స్ ను యువతులు నేలకేసి కొట్టారు. వీరిలో కొంతమంది యువతులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీలో మైనర్లు ఎవరైనా ఉన్నారా? అన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Follow us

| Edited By:

Updated on: Jan 13, 2020 | 12:31 AM