AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్‌కు బదులుగా వెండి చైన్స్.. అదే కావాలంటున్న అబ్బాయిలు.. మార్కెట్‌లో హాట్ టాపిక్‌ ఇదే

గోల్డ్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో కూడా ఒక క్లారిటీ అనేది లేదు ఇక జనాలకు కూడా గోల్డ్ కన్నా వెండి చైన్స్ బెస్ట్ అని అంటున్నారు అలాగే ఒక్కోసారి ఈ ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవి అందుబాటులో ఉండటంతో మార్కెట్‌లో కూడా హాట్ టాపిక్‌గా అయిపోయాయి

Prasanna Yadla
|

Updated on: May 24, 2026 | 12:06 PM

Share
ఈ మధ్య కాలంలో బంగారం కంటే వెండి చైన్స్‌నే కొనడానికి యువత ఇష్ట పడుతున్నారు ఎందుకంటే, ఇవికాస్ట్ కూడా చాలా తక్కువే. గోల్డ్ తో పోలిస్తే డిజైన్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అందుకే ఇంతలా వీళ్ళు ఆకర్షితులవుతున్నారు. పెట్టిన డబ్బులతోనే చాలా అంటే చాలా తక్కువ ధరలోనే స్టైలిష్ లుక్ రావడంతో డిమాండ్ పెరుగుతూ బాగా ట్రెండ్ అవుతుంది.

1 / 5
ముఖ్యంగా అబ్బాయిలు సింపుల్ ఇంకా ట్రెండీ డిజైన్లలో వస్తున్న కొత్త వెండి చైన్స్‌ను డబ్బులు పెట్టి మరి  కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఇవి 5 వేలల్లో కూడా వస్తాయి ఇంకా క్యాజువల్ డ్రెస్సింగ్‌కు ఇవి మంచి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి అలాగే అబ్బాయిలు పెట్టుకుంటే వాళ్లు కూడా మెరిసిపోతారు ఇవి అంత మంచిగా ఉంటాయి

2 / 5
బంగారం గొలుసు అంటే ఎక్కడ పోతాదేమో అని దానిని చూస్తూ ఉండాలి ఇక వెండి చైన్స్‌ అలా కాదు ఇవి కొద్దిగా బరువుగా మెడలో ఉన్నట్టు కూడాఉంటాయి.అలాగే ఇవి  రోజువారీగా పెట్టుకోవడానికి కూడా  సౌకర్యంగా ఉంటాయి అలాగే  మెయింటెనెన్స్ కూడా  ఈజీగా అని యూత్ అంటున్నారు. షాపుకు వెళ్లిన కూడా అవే తెచ్చుకుంటారు

3 / 5
ఇక ఇప్పుడు మార్కెట్‌లో స్టెర్లింగ్ సిల్వర్, పర్సనలైజ్డ్ ఆక్సిడైజ్డ్,  నేమ్ చైన్స్ ఇలా లేటెస్ట్ కొత్త కొత్త డిజైన్లు ట్రెండ్ అవుతున్నాయి. ఇంకా 
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు నుంచి  ఇన్‌ఫ్లూయెన్సర్లు వరకు ఈ వెండి ఆభరణాలు పెట్టుకోవడం కూడా ఒక  ట్రెండ్  లాగా మారింది. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు మార్కెట్‌లో స్టెర్లింగ్ సిల్వర్, పర్సనలైజ్డ్ ఆక్సిడైజ్డ్, నేమ్ చైన్స్ ఇలా లేటెస్ట్ కొత్త కొత్త డిజైన్లు ట్రెండ్ అవుతున్నాయి. ఇంకా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు నుంచి ఇన్‌ఫ్లూయెన్సర్లు వరకు ఈ వెండి ఆభరణాలు పెట్టుకోవడం కూడా ఒక ట్రెండ్ లాగా మారింది. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.

4 / 5
ఎందుకంటే గోల్డ్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో కూడా ఒక క్లారిటీ అనేది లేదు ఇక జనాలకు కూడా గోల్డ్ కన్నా వెండి చైన్స్ బెస్ట్ అని అంటున్నారు అలాగే ఒక్కోసారి ఈ ధరలు  ఆకాశాన్నంటుతున్న సమయంలో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవి అందుబాటులో ఉండటంతో  మార్కెట్‌లో కూడా  హాట్ టాపిక్‌గా అయిపోయాయి

5 / 5
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..