మీరు వెల్లకిలా పడుకుంటారా? బోర్లా పడుకుంటారా? పడుకునే స్టైల్ మీ క్యారెక్టర్‌ను బయటపెడుతుందట..!
రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్ర అందరికీ అవసరం. అయితే, ప్రతి ఒక్కరూ ఒకేలా పడుకోరు. కొందరు వెల్లకిలా పడుకుంటే, మరికొందరు పక్కకు తిరిగి, ఇంకొందరు బోర్లా పడుకుంటారు. మనస్తత్వ శాస్త్ర నిపుణుల ప్రకారం, మనం నిద్రపోయేటప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ (అచేతన మనస్సు) పూర్తిగా యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే మనం పడుకునే విధానం (Sleep Position) మన నిజమైన వ్యక్తిత్వాన్ని, దాగి ఉన్న ఆలోచనలను బయటపెడుతుందని సైకాలజీ చెబుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
