Viral News: ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి ఈయనేనట.. ఏడాది సాలరీ ఎంతో తెలిస్తే..
World's Highest Paid Political Leader: ఉద్యోగికి జీతం ఎలా ఇస్తారో.. ప్రజాప్రతినిధులకు కూడా నెలకు జీతం ఇస్తారనే విషయం మనందరికి తెలుసు. అయితే నార్మల్‌గా వారి జీతం ఎంత ఉంటుంది. రెండు లేదా మూడు మహా అంటే ఐదు లక్ష వరకు ఉండొచ్చు. కానీ ఇక్కడో ప్రజాప్రతినిది జీవింత ఎంత తెలిస్తే మీరు నొరెళ్లపెట్టడం ఖాయం. అవును ఇతనే ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కవు జీతం తీసుంటున్న వ్యక్తుల్లో టాప్‌లో ఉన్నారట. మరీ ఆయనెవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
