Watermelon: మీరూ ఫ్రిజ్‌లో పుచ్చకాయలు నిల్వ చేస్తున్నారా? వీటిని తినడం ఎంత డేంజరో తెలుసా..
వేసవి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. సులభంగా జీర్ణమయ్యే ఈ పండు శరీరానికి తగినంత తేమను అందించి, వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే చాలా మంది వేసవిలో దీన్ని ఎక్కువగా తింటారు. కొంతమంది పుచ్చకాయను పూర్తిగా తినకుండా.. కొంత భాగాన్ని ఫ్రిజ్‌లో దాచుకుంటారు. ఇలా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
