AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Prices in Goa: గోవాలో బ్రాండెడ్ మద్యం చాలా తక్కువ ధరకే ఎందుకు లభిస్తుందో తెలుసా?

Goa Liquor Price 2025: దేశంలో వివిధ రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. మద్యం ప్రియులు తమకు నచ్చిన బ్రాండ్‌ సేవిస్తుంటారు. అయితే కొంతమంది ప్రత్యేకంగా మద్యం తాగడానికి మాత్రమే గోవాకు వెళ్తుంటారు. నిజానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో మద్యం ధరలు చాలా తక్కువగా ఉంటాయి..

Srilakshmi C
|

Updated on: Oct 12, 2025 | 1:15 PM

Share
దేశంలో వివిధ రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. మద్యం ప్రియులు తమకు నచ్చిన బ్రాండ్‌ తీసుకుని సేవిస్తుంటారు. అయితే కొంతమంది ప్రత్యేకంగా మద్యం తాగడానికి గోవాకు వెళ్తుంటారు. నిజానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో మద్యం ధర చాలా తక్కువ.

1 / 5
అదే ఖాళీ కడుపుతో మద్యం తాగడం వల్ల తల తిరగడం, నడవడంలో ఇబ్బంది, మాటలు అస్పష్టంగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఖాళీ కడుపుతో తాగితే, కొన్ని నిమిషాల్లోనే మద్యం మరింత మత్తుగా అనిపిస్తుంది. ఫలితంగా వాంతులు, వికారం వస్తుంది.

2 / 5
ముఖ్యంగా గోవాలో విస్కీ, రమ్, వోడ్కా వంటి వివిధ బ్రాండ్లు చాలా ఫేమస్‌. దీని వలన గోవాలో కొన్ని మద్యం అమ్మకాలు ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉంటాయి. గోవాలో వోడ్కా చాలా ఫేమస్‌. చాలా మంది వోడ్కాను దాని రుచి, సువాసన కోసం కూడా తాగుతారు. ఈ వోడ్కా 750 ml బాటిల్ గోవాలో రూ. 850 కు లభిస్తుంది. గోవాలో కదంబ విస్కీ కూడా చాలా ఫేమస్‌. ఈ విస్కీకి ఉత్తమ భారతీయ సింగిల్-మాల్ట్ విస్కీ అనే కూడా ఉంది. ఈ కదంబ విస్కీ 750 ml బాటిల్ రూ. 2200కే లభిస్తుంది.

3 / 5
నిజానికి ఇక్కడి పన్నుల విధానం కారణంగా గోవాలో మద్యం తక్కువ ధరకే లభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ బీరు ధర ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువ. పైగా మద్యం జీఎస్టీ పరిధిలోకి రాదు. దీంతో మద్యం ధరలను నిర్ణయించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి అక్కడ బీరుపై పన్ను శాతం చాలా తక్కువ. అలాగే గోవా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అక్కడ వ్యాపారులు రేట్లు పెద్దగా పెంచరు.

4 / 5
గమనిక: మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ కథనం ఉద్దేశ్యం కేవలం సమాచారాన్ని అందించడం మాత్రమే. మరిన్ని వివరాల కోసం నిపుణులు, వైద్యులను సంప్రదించడం బెటర్.

5 / 5
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి

గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!

దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..

భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది

హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..

చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి