AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి కోట పక్కన ఆ చెట్టు ఉంటే ప్రమాదకరం.. తొలగించకపోతే పెద్ద వృక్షంతో యముడు అయ్యి కూర్చొంటుంది

వాస్తు నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే తులసి కోట దగ్గర ఏ మొక్కలు పడితే ఆ మొక్కలు అస్సలు పెంచకూడదు. ఇంకా వీటి వలన అనేక సమస్యలు వస్తాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. ఒక మొక్క అయితే తులసి కోట పక్కన పెంచితే ప్రమాదమని చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 24, 2026 | 9:21 AM

Share

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి కోట పక్కన చింత చెట్టు ఉండకూడదు ఇది చాలా ప్రమాదకరం. ఇంకా దీని వలన సమస్యలు ఎక్కువవుతాయి తప్ప అస్సలు తగ్గవు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. కొందరు పక్కనే పెంచుతారు. దీనిని చిన్న మొక్క అప్పుడే తీసి వేయకపోతే  పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
దీనికి గల ప్రధాన కారణాలు ఇవే.. చింత చెట్టు చాలా పెద్దగా బరువైనదిగా ఉంటుంది. ఇంకా ఈ తులసి మొక్కకు అవసరమైన సూర్య కిరణాలను కూడా అడ్డుకుంటుంది. దీని వలన తులసి ఆగ్రహంతో ఊగిపోతోంది ఇలా అసలు చేయకండి. మీరు అంతగా చింత చెట్టును పెంచాలి అనుకుంటే ఇంటికి దూరంగా పెంచండి.

3 / 5

తులసి మొక్క పవిత్రమైనది అలాగే సానుకూల శక్తిని ఇస్తుంది. అయితే చింత చెట్టు బరువు వలన  ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంకా ఇది సంబంధాలపైన కూడా  ప్రభావం చూపిస్తుంది . ఈ చింత చెట్టు ఇంట్లో ఉండటం వల్ల భార్యాభర్తలు గొడవలు పడుతూనే ఉంటారు.  తొలగించకపోతే పెద్ద వృక్షంతో యముడు అయ్యి కూర్చొంటుంది

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..

మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..

ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..

ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం

ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..

శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా

తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు

ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..