Bike Metal Tag: కారు, బైక్ కొన్నప్పుడు కీతోపాటు ఈ మెటల్ ట్యాగ్ ఎందుకు ఇస్తారో తెలుసా?
కొత్త కారు లేదా బైక్ వంటి ఏదైనా కొత్త వాహనం కొన్న తర్వాత షోరూమ్ సిబ్బంది మీకు తాళం చెవి ఇస్తారు. అయితే దీనికి ఒక లోహపు లేదా అల్యూమినియం ట్యాగ్ ఉంటుంది. కానీ అది పనికిరానిదని భావించి, చాలా మంది పారేస్తుంటారు. కొందరు ఆ ట్యాగ్‌ను యేళ్ల పాటు కీ రిమోట్‌కు వేలాడదీసి కూడా ఉంచుతారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
