AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన తాతల కాలంలో జ్వరం వస్తే రెండు కారం ముద్దలు తింటే పోయేది.. అసలు, ఆ రహస్యం ఏంటి?

అసలు ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే దీనిని తయారు చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోనే మంచిగా చేసుకుని తినొచ్చు. 5 నిముషాల్లో ఇది తయారవుతుంది. ఇలా చేసిన కారం ముద్దను పల్లెటూరిలో ఎక్కువ తింటారు. దీనిని ఉర్లలోనే ఎక్కువ తింటారు. దీని కోసం రెండు కప్పుల అన్నం చాలు.. భోజనంలో ఏం లేకపోయినా తినేస్తారు.

Prasanna Yadla
|

Updated on: Jul 09, 2026 | 3:00 PM

Share

కారం బువ్వకు కావలసిన పదార్థాలు: వేయించిన 10 ఎండుమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు , రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ నూనె , రెండు కప్పుల  వేడి అన్నం , నాలుగు టేబుల్స్ నెయ్యి తీసుకోవాలి. వీటితో చేస్తే ఏంతో టేస్టీగా ఉంటుంది.  మీరు కూడా మీ ఇంట్ల ఇలా ట్రై చేయండి.

1 / 5
కారం బువ్వ తయారీ విధానం స్టెప్ 1 :  ముందుగా బియ్యంను మూడు సార్లు బాగా  కడిగి పొయ్యి మీద పెట్టి అన్నంలాగా వండుకోవాలి.  ఇక ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేసి సన్నని మంటపై ఉంచ వేయించి వాటిని 10  నిముషాల పాటు చల్లారనివ్వాలి. ఆ రోకలితో కానీ మిక్సీలో పట్టుకోవాలి.

2 / 5
కారం బువ్వ తయారీ విధానం స్టెప్ 2 : కారంలాగా చేసుకున్న తరవాత 10 వెల్లుల్లి, అర టేబుల్ స్పూన్,  రుచికి తగినంత ఉప్పు వేసి  దీనిని  దంచుకోవాలి. అయితే, మరి  మెత్తగా కాకుండా దీనిని కొద్దిగా  కచ్చా పచ్చాగా చేస్తే నోటికి మంచిగా ఉంటుంది.  చివర్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తే కారం ముద్దలా అవుతుంది. అంతే, వేడి వేడి కారం ముద్ద రెడీ.

3 / 5
మీకు రుచిగా కావాలనుకుంటే పల్లీలు వేస్తె ఈ కారం ముద్దకు అద్భుత రుచి వస్తుంది. అలాగే, నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసిన  స్పైసీగా కారంగా.. కమ్మగా ఉంటుంది. పాత రోజుల్లో జ్వరం వస్తే రెండు కారం ముద్దలు తినేవాళ్లు. దెబ్బకు నాలుగు గంటల్లోనే సెట్ అయ్యేవాళ్ళు. ఇలా తింటే ఈ కాంబినేషన్ సూపర్

4 / 5

అసలు ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే దీనిని తయారు చేసుకోవచ్చు  తక్కువ ఖర్చుతోనే  మంచిగా చేసుకుని తినొచ్చు. 5 నిముషాల్లో ఇది తయారవుతుంది. ఇలా చేసిన కారం ముద్దను పల్లెటూరిలో ఎక్కువ తింటారు. దీనిని ఉర్లలోనే ఎక్కువ తింటారు.
దీని కోసం రెండు కప్పుల అన్నం చాలు.. భోజనంలో ఏం లేకపోయినా తినేస్తారు.

5 / 5
Follow Us