AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?

ఏదో ఒక పనిపైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తుంటారు. అయితే అక్కడికి వెళ్లగా ప్రభుత్వ ఉన్నతాధికారి కుర్చీపై తెలుపు రంగు టవల్ వేసి ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ప్రభుత్వ ఉన్నతాధికారి కుర్చీపై తెలుపు రంగు వస్త్రం ఎందుకు ఉంటుందో, కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం పదండి.

Samatha J
|

Updated on: Oct 04, 2026 | 4:10 PM

Share
ప్రభుత్వ అధికారుల కుర్చీలపై తెలుపు రంగు వస్త్రం ఉండటం వెనుక ఓ చరిత్ర ఉందని  చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇది బ్రిటిష్ కాలం నుంచి వస్తుందంట.  కుర్చీలపై తెల్లటి తువ్వాలను ఉంచే ఆచారం బ్రిటిష్ కాలం నాటి ఆచారం. అప్పటి ఆచార, సంప్రదాయమే నేటికి ఉపయోగిస్తున్నారంట. అందువలన ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన, చివరకు తహశీల్దార్ ఆఫీసులో కూడా అధికారి కుర్చీపై తెలుపు రంగు వస్త్రం ఉంటుంది.

1 / 5
అయితే ఆ రోజుల్లో తెలుపు రంగు వస్త్రం ఉంచడానికి ముఖ్య కారణం. బ్రిటీష్ పాలన కాలంలో ఇప్పటిలా కార్లు, వెహికిల్స్  లేవు. వారు గుర్రాలపై ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి ఆఫీసులకు చేరుకునే వారు. ఆ సమయంలో వారు చాలా అలసిపోయేవారంట.

2 / 5
విపరీతమైన ఎండ, దుమ్ము , ధూళి వలన పూర్తిగా చెమటతో తడిసిపోయి కార్యాలయానికి చేరుకునే వారు. అయితే ఆ చెమట కుర్చీలకు అంటకుండా ఉండటానికి దానిపై తెలుపు రంగు వస్త్రాలను వేసే వారంట. అంతే కాకుండా అది వేయడం వలన వెననుముఖ కూడా హాయిగా ఉంటుందని దానిని వాటం ప్రారంభించారు.

3 / 5
ఇంక కొంత మంది కథనాల ప్రకారం, బ్రిటిష్ అధికారులు తరచూ గుర్రాలపై దూర ప్రయాణాలు చేసే క్రమంలో దుమ్ము, చెమట నుంచి కాపాడుకోవడం కోసం నిత్యం తువ్వాళ్లను ఉపయోగించేవారంట. వారి పరిశుభ్రతలో భాగమైన ఇది చివరకు వారి యూనిఫామ్, కార్యాలయంలో కూడా భాగం అయ్యిందంట.  అంతే కాకుండా గతంలో ఆఫీసులలో ఎయిర్ కండిషనింగ్ ఉండేది కాదు.

4 / 5
1980 వరకు ఆఫీసులలో కేవలం ఫ్యాన్లు మాత్రమే ఉండేవంట. అయితే అవి వేడి గాలిని ఉత్పత్తి చేయడం వలన ఆ రోజుల్లో చెమటను పీల్చుకోవడానికి తెల్లటి టవల్ ఉపయోగపడేదంట. అది అధికారుల దుస్తులను మరకల నుంచి కాపాడటమే కాకుండా చెమటను పీల్చుకునేదంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఆఫీసుల్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. ఏసీ వంటివి ఉండటం వలన చెటమ పట్టే సమస్యే లేదు. అయినప్పటికీ బ్రిటీష్ కాలం నాటి తెల్ల తువ్వాలా సంప్రదాయం నేటికి పాటిస్తున్నారు.

5 / 5
Follow Us