వైట్ క్యాబేజీ vs రెడ్ క్యాబేజీ.. ఆరోగ్యానికి అసలు ఏది బెస్ట్..?
White Cabbage vs Red Cabbage Health Benefits: క్యాబేజీ మన రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోగల కూరగాయల్లో ఒకటి. ఇందులో శరీరానికి అవసరమైన పలు పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం అందించే కూరగాయగా క్యాబేజీకి మంచి గుర్తింపు ఉంది. అయితే వైట్ క్యాబేజీ, రెడ్ క్యాబేజీ మధ్య పోషకపరంగా తేడాలు ఉంటాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
