AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీర్లు.. విస్కీలు కాదు.. అక్కడ 90 శాతం జనాలకు ఈ మందంటే యమ పిచ్చి..! ఎందుకంటే?

సాధారణంగా మన దేశంలో మన సాంప్రదాయ పానియాలైన చెట్టు కళ్లు వాంటి వాటిని వదిలేసి ఎక్కవుగా బీరు, విస్కీ వంటి విదేశీ మద్యం తాగుతారు. కానీ చైనాలో మాత్రం ఇలా ఉండదు.. అక్కడ ప్రజలు తమ సంస్కృతిలో భాగమైన సాంప్రదాయ మద్యం బైజియుకే ఎక్కవు సేవిస్తారట. చైనాలో అమ్ముడయ్యే మొత్తం మద్యంలో 90 శాతానికి పైగా వాటా బైజియుదేనట. కానీ అక్కడ కూడా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.

Anand T
|

Updated on: May 24, 2026 | 12:50 PM

Share
చైనాలో 90 శాతం మంది జనాలు అక్కడి సాంప్రదాయమైన బైజు చైనీస్ మద్యానే తాగుతారట.దీన్ని బైజు అనే ధాన్యాన్ని పులియబెట్టి తయారుచేస్తారు. దీన్ని చాలా బలమైనదిగా, ఆరోగ్యవంతమైనది పరిగణిస్తారు. దీనిలో 60 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. కానీ ఇప్పుడు చైనాలో కూడా ట్రెండ్ మారింది.. అక్కడి జనాలు కూడా సాంప్రదాయ మద్యాన్ని విడిచి.. విదేశీ మద్యానికి అలవాటు పడుతున్నారట.

1 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం చైనాలో కొత్త ట్రెండ్ తెరపైకి వచ్చింది. అక్కడి యూత్ సాంప్రదాయ మద్యానికి బదులు అంతర్జాతీయ పానీయాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో నివసించే యువత, విద్యావంతులైన, మధ్యతరగతి ప్రజలు విస్కీని స్టైలిష్ పానీయంగా భావిస్తారు. దీంతో ప్రస్తుతం చైనాలో వీటికి డిమాండ్ పెరిగింది. గత నాలుగేళ్లలో చైనాలో విస్కీ మార్కెట్‌లో సుమారు $2.3 బిలియన్లకు చేరుకుంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా.

2 / 5
చైనాలో సోషల్ మీడియా, మారుతున్న జీవనశైలులు కూడా ఈ ధోరణికి ఆజ్యం పోస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఇతర సోషల్ మీడియా యాప్‌లలో, ప్రజలు విదేశీ మద్యాన్ని ఒక విలాసవంతమైన జీవనశైలితో చూపించడంతో యువత దీనికి ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతున్నారు. దీంతో విస్కీని కేవలం రుచి కోసమే కాకుండా, ఒక హోదా చిహ్నంగా కూడా కొనుగోలు చేస్తున్నారు.

3 / 5
పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు కంపెనీలు ఇప్పుడు చైనాలో విస్కీని ఉత్పత్తిని పెంచుతోంది. ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రికార్డ్, బ్రిటిష్ కంపెనీ డియాజియో వంటి ప్రధాన సంస్థలు చైనాలో కొత్త ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించాయి. భవిష్యత్తులో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ మార్కెట్‌గా మారగలదని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం, చైనాలోని మొత్తం స్పిరిట్స్ మార్కెట్‌లో విస్కీ వాటా 2శాతం కంటే తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని పెంచాలని ఆయా కంపెనీలు బావిస్తున్నాయి.

4 / 5
అయితే, విస్కీకి పెరిగిన డిమాండ్‌తో సాంప్రదాయ మద్యమైన బైజియు క్రేజ్ తగ్గుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నిపుణులు మాత్రం బైజియుకు ఉన్న క్రేజ్ ఇప్పట్లో తగ్గదని తేల్చి చెప్పారు. ఇది చైనీస్ సంస్కృతి, సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయింది. నేటికీ, పండుగలు, కుటుంబ సమావేశాల సమయంలో లక్షలాది మంది దీనిని ఆస్వాదిస్తున్నారు. ఎన్ని విదేశీ బ్రాండ్‌లు వచ్చినా.. సాంప్రదాయ బ్రాండ్‌ అయిన జైజియూ మాత్రం తన స్థాన్ని నిలబెట్టుకుంటుందని చెబుతున్నారు.

5 / 5
Follow Us
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..

సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?

చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!

ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర

మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు

జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!

20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..

దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే

పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?

ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!

త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్

చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌

నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..

టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు