కాళ్ళ వాపు, నొప్పులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా పరిగెడతారు

Updated on: Sep 20, 2026 | 7:56 PM

కాళ్ళలో వాపు, బరువు, నొప్పి వంటి సమస్యలు ఆధునిక జీవనశైలిలో చాలా మందికి సాధారణమైపోయాయి. కొంచెం దూరం నడిచినా, ఎక్కువసేపు నిలబడినా లేదా కూర్చున్నా పాదాలు, కాళ్ళు వాయడం జరుగుతుంది. అయితే, కొన్నిసార్లు ఎలాంటి శారీరక శ్రమ లేకుండానే పాదాలు వాపు వస్తుంటే, అది శరీరంలో అంతర్గత లోపాలకు సంకేతం కావొచ్చు

1 / 5
కాళ్ళలో వాపు, బరువు, నొప్పి వంటి సమస్యలు ఆధునిక జీవనశైలిలో చాలా మందికి సాధారణమైపోయాయి. కొంచెం దూరం నడిచినా, ఎక్కువసేపు నిలబడినా లేదా కూర్చున్నా పాదాలు, కాళ్ళు వాయడం జరుగుతుంది. అయితే, కొన్నిసార్లు ఎలాంటి శారీరక శ్రమ లేకుండానే పాదాలు వాపు వస్తుంటే, అది శరీరంలో అంతర్గత లోపాలకు సంకేతం కావొచ్చు. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) లేదా విటమిన్ బి12, డి లోపాలు కూడా కాళ్ళ వాపులకు కారణం కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం.

2 / 5

సాధారణంగా, శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం, రక్తప్రసరణ సరిగా లేకపోవడం లేదా సోడియం, పొటాషియం వంటి ఖనిజాల సమతుల్యత దెబ్బతినడం వల్ల కాళ్ళ వాపులు సంభవిస్తాయి. మన శరీరంలోని కణాలకు సోడియం,  పొటాషియంను బయటకు పంపే, లోపలికి తీసుకునే పంపింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్‌లో లోపం ఏర్పడితే, అదనపు సోడియం, పొటాషియం కణాలలో పేరుకుపోయి వాపునకు దారితీస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి మూడు ముఖ్యమైన పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి విటమిన్ బి1 (థయామిన్), పొటాషియం,  మెగ్నీషియం.

3 / 5
విటమిన్ బి1ను "మిరాకిల్ విటమిన్" అని కూడా అంటారు. దీని లోపం నరాలు, గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బి1 లోపించినప్పుడు సిరల్లో వాపు ఏర్పడి, పాదాల్లో నీరు నిలిచిపోతుంది. మెదడు కణాల పనితీరు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలోనూ ఇది తోడ్పడుతుంది.

4 / 5
పొద్దుతిరుగుడు విత్తనాలు (సన్ ఫ్లవర్ సీడ్స్) ఇందులో అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. వీటిని వేయించి పొడి చేసి పాలలో కలుపుకోవచ్చు లేదా ఇతర ఆహార పదార్థాలతో తీసుకోవచ్చు. గోధుమలు, బ్రౌన్ రైస్, ఓట్స్, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలు. సోయాబీన్, బఠానీలు, పెసలు, మినపప్పు, వేరుశనగ వంటి పప్పుధాన్యాలు. నువ్వులు, బాదం గింజలు. బంగాళదుంపలు, చిలగడదుంప, పాలకూర, టమోటోలు, వంకాయ, మునగాకు వంటి కూరగాయలు. అరటిపండు, ఆరెంజ్, జామ, పుచ్చకాయ వంటి పండ్లు. నాన్-వెజ్ తినేవారికి చేపలు, గుడ్లు, లివర్ కూడా మంచివి.

5 / 5
మన దేశంలో సుమారు 98 శాతం మంది పొటాషియం లోపంతో బాధపడుతున్నారని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోవడం. ఒక వ్యక్తికి ప్రతిరోజూ 3500 నుండి 4700 మిల్లీగ్రాముల పొటాషియం అవసరం. పొటాషియం లోపం శరీరంలో నీరు నిలిచిపోవడానికి, కాళ్ళ వాపులకు దారితీస్తుంది.అరటిపండ్లు పొటాషియంకు మంచి వనరు. ఒక మధ్యస్థాయి అరటిపండులో 350-420 మి.గ్రా పొటాషియం ఉంటుంది. అయితే, రోజువారీ అవసరాన్ని తీర్చడానికి 9-10 అరటిపండ్లు తినడం సాధ్యం కాదు.

Loading...
Unable to load recommendations.
Follow Us