WhatsApp: వాట్పాప్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సరికొత్త ఫీచర్స్!
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్స్ కోసం అదిరిపోయే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో ఇకపై ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించకుండా.. యూజర్స్ తమ స్టేటస్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను కొలేజ్ చేసుకోవచ్చు. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే లక్ష్యంతోనే వాట్సాప్ ఈ ఫీచర్స్‌ను పరిచయం చేసింది. అయితే ఈ అప్‌డేట్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
