AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతిపెద్ద పండు ఏది..? కాండానికే కాయలు.. బరువులో రారాజు..

సాధారణంగా మనం మార్కెట్‌కు వెళ్తే అరచేతిలో ఇమిడిపోయే పండ్లను చూస్తుంటాం. కానీ ఒక్క పండును మోయడానికే ఇద్దరు మనుషులు కావాల్సి వస్తే? అవును, మీరు చదువుతున్నది నిజమే. వృక్ష ప్రపంచంలోనే అత్యంత బరువైన పండుగా గుర్తింపు పొందిన పనస గురించి ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Krishna S
|

Updated on: Mar 28, 2026 | 3:06 PM

Share
వంద పౌండ్ల భారీ కాయ: పనస పండు కేవలం పరిమాణంలోనే కాదు.. బరువులోనూ రికార్డులను సృష్టిస్తుంది. ఒక సాధారణ పనస పండు 3 అడుగుల పొడవు వరకు పెరిగి, దాదాపు 45 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇది ఎంత బరువుగా ఉంటుందంటే.. దీన్ని మోయడానికి వెయిట్ లిఫ్టర్లు కావాలేమో అనిపించక మానదు.

1 / 5
ప్రపంచ రికార్డు ఇదే: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద పనస పండు 2024లో అమెరికాలోని ఫ్లోరిడాలో నమోదైంది. హ్యూ ఫోర్త్‌మాన్ అనే వ్యక్తి పండించిన ఈ పండు ఏకంగా 54.43 కిలోల బరువు తూగి అందరినీ ఆశ్చర్యపరిచింది.

2 / 5

3 / 5
మీకు తెలుసా?: అనేకమంది గుమ్మడికాయను పెద్ద పండుగా భావిస్తుంటారు. కానీ వృక్షశాస్త్రం ప్రకారం గుమ్మడికాయలు తీగల మీద, నేలపై పెరుగుతాయి. చెట్టుకు కాసే పండ్లలో మాత్రం పనస పండే అన్ డిస్ప్యూటెడ్ కింగ్. 60 నుండి 70 ఏళ్ల పాటు జీవించే ఈ చెట్లు, ఎటువంటి తెగుళ్లనైనా తట్టుకుని వివిధ రకాల నేలల్లో పెరగడం వీటి ప్రత్యేకత.

4 / 5
పోషకాల గని: పనసను కేవలం పండుగానే కాకుండా ఆకలిని తీర్చే అద్భుత ఆహార వనరుగా పరిగణిస్తారు. ఇది వందలాది పువ్వుల అండాశయాల కలయికతో ఏర్పడే అద్భుత నిర్మాణం. ఒకే పండులో దాదాపు 500 గింజలు ఉంటాయి. వీటిని ఉడకబెట్టి లేదా వేయించుకుని తింటే ఎంతో రుచిగా, పోషకదాయకముగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఈ పండు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది.

5 / 5
Follow Us
స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!

Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!

టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..

సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట

వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!

ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్

చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్

తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌

ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!