AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడి మాంసం కంటే 6 రెట్లు ఎక్కువ శక్తి.. పిడికెడు తింటే చాలు.. హై ప్రోటీన్ , హై ఎనర్జీ ఫుడ్

20 ఏళ్లు పైబడిన పెద్దలకు ఒక కేజీ శరీర బరువుకు ఒక గ్రాము ప్రోటీన్ అవసరం. 20 సంవత్సరాల వయసులోపు పిల్లలకు ఒక కేజీ శరీర బరువుకు రెండు గ్రాముల ప్రోటీన్ అవసరం. గర్భిణులకు, బాలింతలకు ఒక కేజీ శరీర బరువుకు రెండున్నర గ్రాముల ప్రోటీన్ కావాలి. ఆటలాడే వారికి, జిమ్ చేసే వారికి, కండరాలను పెంచుకోవాలనుకునే వారికి, బాడీ బిల్డర్లకు ఈ ప్రోటీన్ అవసరాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

Prasanna Yadla
|

Updated on: Nov 12, 2026 | 8:46 PM

Share
20 ఏళ్లు పైబడిన పెద్దలకు ఒక కేజీ శరీర బరువుకు ఒక గ్రాము ప్రోటీన్ అవసరం. 20 సంవత్సరాల వయసులోపు పిల్లలకు ఒక కేజీ శరీర బరువుకు రెండు గ్రాముల ప్రోటీన్ అవసరం. గర్భిణులకు,  బాలింతలకు ఒక కేజీ శరీర బరువుకు రెండున్నర గ్రాముల ప్రోటీన్ కావాలి.
ఆటలాడే వారికి, జిమ్ చేసే వారికి, కండరాలను పెంచుకోవాలనుకునే వారికి, బాడీ బిల్డర్లకు ఈ ప్రోటీన్ అవసరాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

20 ఏళ్లు పైబడిన పెద్దలకు ఒక కేజీ శరీర బరువుకు ఒక గ్రాము ప్రోటీన్ అవసరం. 20 సంవత్సరాల వయసులోపు పిల్లలకు ఒక కేజీ శరీర బరువుకు రెండు గ్రాముల ప్రోటీన్ అవసరం. గర్భిణులకు, బాలింతలకు ఒక కేజీ శరీర బరువుకు రెండున్నర గ్రాముల ప్రోటీన్ కావాలి. ఆటలాడే వారికి, జిమ్ చేసే వారికి, కండరాలను పెంచుకోవాలనుకునే వారికి, బాడీ బిల్డర్లకు ఈ ప్రోటీన్ అవసరాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

1 / 5

సాధారణంగా మనం పుచ్చపండు తిన్నప్పుడు గింజలను పారేస్తాం. కానీ ఈ గింజల్లోని నల్లటి పై పొరను తీసివేసి, లోపలి తెల్లటి పప్పును మార్కెట్‌లో అమ్ముతారు. ఈ పుచ్చ గింజల పప్పు, ప్రోటీన్‌కు అత్యంత చవకైన వనరు.100 గ్రాముల పుచ్చ గింజల పప్పులో 34 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, అంటే 34% ప్రోటీన్. ఇది మేక మాంసంలో ఉండే ప్రోటీన్ 21% కంటే చాలా ఎక్కువ.

2 / 5
రూ 250 నుండి 300 రూపాయలకే కిలో లభిస్తుంది, ఇది ఇతర ప్రోటీన్ వనరులతో పోలిస్తే చాలా తక్కువ. 100 గ్రాముల పుచ్చ గింజల పప్పులో 628 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇది జీడిపప్పు కంటే ఎక్కువ బలాన్ని, మేక మాంసం, కోడి మాంసం కంటే ఆరు రెట్లు ఎక్కువ శక్తిని అందిస్తుంది. కాబట్టి, ఇది కేవలం హై ప్రోటీన్ మాత్రమే కాదు, హై ఎనర్జీ ఆహారం కూడా.

3 / 5
పుచ్చ గింజల పప్పును నేరుగా డ్రైగా తినడం అంత మంచిది కాదని అంటున్నారు. వీటిని ఇలా తీసుకోవాలి. ఆరు నుండి ఏడు గంటల పాటు నానబెట్టిన పుచ్చ గింజల పప్పును ఉదయం మొలకలతో పాటు లేదా సాయంత్రం పండ్లతో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణం సులభమై, పోషకాలు మెరుగ్గా శరీరానికి అందుతాయి. ఎప్పుడైనా రుచికరంగా తినాలనుకుంటే, వీటిని దోరగా వేపించి, ఖర్జూరం, తేనెతో కలిపి ఉండలుగా చేసుకోవచ్చు. భోజనం తర్వాత ఒక స్వీట్‌గా వీటిని తీసుకోవడం వలన మంచి ప్రోటీన్, బలం లభిస్తాయి.

4 / 5

ఎవరికి ప్రయోజనకరం?
తక్కువ ఖర్చుతో ఎక్కువ బలాన్ని, ప్రోటీన్‌ను అందించే ఈ పుచ్చ గింజల పప్పు సామాన్యుల నుండి అథ్లెట్ల వరకు అందరికీ ఎంతో ప్రయోజనకరం. ఇంకా ఆటలాడే వారికి, బాడీబిల్డర్లకు, వెయిట్‌లిఫ్టర్లకు, జిమ్ చేసే వారికి, కండరాలను పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆహార ఎంపిక. ఈ చిట్కాతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, బలంగా ఉంటారు.

ఎవరికి ప్రయోజనకరం? తక్కువ ఖర్చుతో ఎక్కువ బలాన్ని, ప్రోటీన్‌ను అందించే ఈ పుచ్చ గింజల పప్పు సామాన్యుల నుండి అథ్లెట్ల వరకు అందరికీ ఎంతో ప్రయోజనకరం. ఇంకా ఆటలాడే వారికి, బాడీబిల్డర్లకు, వెయిట్‌లిఫ్టర్లకు, జిమ్ చేసే వారికి, కండరాలను పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆహార ఎంపిక. ఈ చిట్కాతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, బలంగా ఉంటారు.

5 / 5
Follow Us
కోడి మాంసం కంటే 6 రెట్లు ఎక్కువ శక్తి.. పిడికెడు తింటే చాలు..

హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ కోహెడ పండ్ల మార్కెట్..అతి త్వరలోనే

అతని వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది..

ఈ ఐదు రకాల ఇళ్లలో భోజనం చేయకూడదట.. పురాణాలు ఏం చెబుతున్నాయో..

మురసు తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

ఈ రాశులవారు వెండి ఉంగరం ధరిస్తే.. పట్టిందల్లా బంగారమే!ఎవరు దూరంగా

అప్పటినుంచే కృష్ణుడి భక్తురాలిగా మారిపోయా: కాజల్ అగర్వాల్

పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..90 శాతం మంది చేసే

టెక్ ప్రపంచంలో సంచలనం.. ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ రాజీనామా

ముచ్చింతల్‌లో ఐదు రోజుల ఆధ్యాత్మిక సంబరం.. యతీంద్ర సప్తతిలో..