Watermelon Peel Dosa: పుచ్చకాయ తొక్కతో అదిరిపోయే క్రిస్పీ దోసె.. ఇలా తయారు చేస్తే లొట్టలేయాల్సిందే!
పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఎంత తాపం నుంచి ఉపశమనం కలిగించడంలో పుచ్చకాయకు సాటి వేరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే చాలా మంది వేసవిలో పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. కానీ మనందరం పుచ్చకాయ తిని దాని తొక్కను పారేస్తుంటాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
