AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్‌వెజ్‌ కర్రీ కమ్మగా, దూదిలా మెత్తగా రావాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..!

భోజన ప్రియులకు నాన్‌వెజ్ అంటే ప్రాణం. చికెన్, మటన్, చేపలు ఏది ఉన్నా సరే ఇష్టంగా లాగించేస్తుంటారు. ముఖ్యంగా మటన్ ప్రేమికులకు దాని రుచే వేరు. అయితే, చికెన్ వండినంత సులువుగా మటన్ వండలేమని చాలామంది అనుకుంటారు. చికెన్ త్వరగా ఉడికిపోతుంది కానీ, మటన్ ఉడకడానికి చాలా సమయం పడుతుంది. అయితే, కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటిస్తే తక్కువ సమయంలోనే మటన్‌ను నోట్లో వేస్తే కరిగిపోయేలా మెత్తగా వండవచ్చు.

Jyothi Gadda
|

Updated on: Aug 23, 2026 | 1:29 PM

Share
సమానమైన ముక్కల కోత: మాంసం కోసేటప్పుడు ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. చాలా పెద్ద ముక్కలు ఉంటే ఉడకటానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ముక్కలన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా కట్ చేయాలి.

1 / 5
నిమ్మరసం లేదా వెనిగర్ వాడకం: మాంసాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ పట్టించి పక్కన పెట్టాలి. దీనివల్ల రక్తపు వాసన పోవడమే కాకుండా మాంసంలోని పీచులు మెత్తబడి త్వరగా ఉడుకుతుంది.

2 / 5
పెరుగుతో మారినేషన్: మటన్ వండటానికి కనీసం 30 నిమిషాల ముందు పెరుగు, ఉప్పు, కారం, మసాలాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి నానబెట్టాలి. పెరుగులోని సహజ ఆమ్లాలు మటన్‌ను సాఫ్ట్‌గా మారుస్తాయి.

3 / 5
పచ్చి బొప్పాయి పేస్ట్ : మటన్‌ను వేగంగా ఉడికించడంలో పచ్చి బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా పచ్చి బొప్పాయి పేస్ట్ మటన్‌కు పట్టించి నానబెడితే, ఎంత గట్టి మటన్ అయినా క్షణాల్లో దూదిలా మెత్తగా ఉడికిపోతుంది.

4 / 5
ప్రెజర్ కుకర్, ఉప్పు వేసే సమయం:  ఓపెన్ పాత్రల కంటే ప్రెజర్ కుకర్‌లో మటన్ వండితే త్వరగా ఉడుకుతుంది. మొదట మితమైన మంటపై మాంసాన్ని బాగా వేయించి, ఆ తర్వాత కుకింగ్ చేయాలి. ముఖ్యంగా ఉప్పును వంట ప్రారంభంలో కాకుండా చివర్లో వేయాలి. మొదటే ఉప్పు వేస్తే మాంసం గట్టిపడే అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయితే సమయం ఆదా అవ్వడమే కాక, మటన్ కర్రీ రుచి కూడా అమోఘంగా ఉంటుంది!

5 / 5
Follow Us
ఆధార్ కార్డులో ఈ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. అప్పటిలోగా

: జీడిమెట్లలో షార్ట్‌ సర్క్యూట్.. క్షణాల్లో ఐదు బస్సులు దగ్ధం

Video: అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో చూస్తే షాకే!

హైదరాబాద్ వాసులకు అదిరిపోయే వీకెండ్ ప్లాన్.. పక్షుల కిలకిలారావాల

ద్రవిడ్ రికార్డును దాటేసిన జో రూట్
ద్రవిడ్ రికార్డును దాటేసిన జో రూట్
అక్షయ నవమి ఎప్పుడు? ఈ ఒక్క పని చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో..

ఇలా క్లీన్ చేస్తే బాత్‌రూమ్‌ టైల్స్‌ మిలమిలా మెరవాల్సిందే!

మెగా మూవీలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన పబ్లిక్ స్టార్

ఏపీలో దూసుకొస్తున్న మరో తీవ్ర తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలే

తులసి చెట్టుకు నీళ్లు ఎప్పుడు పోయాలి..?
తులసి చెట్టుకు నీళ్లు ఎప్పుడు పోయాలి..?