AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Island Photos: ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన ద్వీపం.. చూస్తే మైమరిచిపోతారు..

Island Photos: ఎలాంటి ఆంక్షలు, భయం లేని అందమైన ప్రదేశానికి వెళ్లాలని అందరూ కోరుకుంటారు. అలాంటిదే ఫ్రెంచ్ పాలినేషియాలోని టికేహౌ ద్వీపం.

uppula Raju
|

Updated on: Oct 29, 2021 | 2:07 PM

Share
ఎలాంటి ఆంక్షలు, భయం లేని అందమైన ప్రదేశానికి వెళ్లాలని అందరూ కోరుకుంటారు. అలాంటిదే ఫ్రెంచ్ పాలినేషియాలోని టికేహౌ ద్వీపం. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ దీవిని 'హనీమూన్ ప్యారడైజ్' అంటారు.

1 / 5
ఇక్కడ మీరు మీ భాగస్వామితో మరపురాని క్షణాలను గడపవచ్చు. టికేహౌ అంటే శాంతియుత ల్యాండింగ్ అని అర్థం.

2 / 5
ఈ ద్వీపంలో అనేక తెలుపు, గులాబీ ఇసుక ద్వీపాలు ఉన్నాయి. వాటి చుట్టూ అనేక కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇవి ఈ ద్వీపం అందాన్ని మరింత పెంచుతాయి.

3 / 5
ఇక్కడికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానిస్తారు. సముద్రం మధ్యలో నివసించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.

4 / 5
ఇక్కడ అద్దెకు లభించే వెకేషన్ హోమ్‌లు ఉంటాయి. ఈ ప్రాంతంలో తుహెరాహెరా అనే గ్రామం ఉంటుంది. ఇది చాలా అందమైన గ్రామం. ఇక్కడ ఫ్రీగా సంచరించవచ్చు.

5 / 5
Follow Us
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు

అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు

మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు

వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్

కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత

AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ

బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!