Viral Photos: తాడుపై నడిచే కళ ఎంతమందికి తెలుసు..! ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు తాడుపై నడుస్తారు..

|

Oct 19, 2021 | 7:40 PM

Viral Photos: తాడుపై నడవడం సరదాగా ఉన్నప్పటికీ ప్రతిఒక్కరూ దీన్ని చేయలేరు. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం.

1 / 5
తాడుపై నడవడం సరదాగా ఉన్నప్పటికీ ప్రతిఒక్కరూ దీన్ని చేయలేరు. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం. కానీ ఒక గ్రామంలో ప్రతి ఒక్కరు తాడుపై నడిచే కళ సంపాదించారు.

2 / 5
రష్యాలోని సోవ్‌క్రా-1 గ్రామంలో ప్రతి పౌరుడు తాడుపై నడిచే కళ నేర్చుకుంటాడు. అందుకే ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

3 / 5
ఈ గ్రామంలో చిన్నవాడైనా, వృద్ధుడైనా ప్రతి ఒక్కరికీ ఈ కళపై మంచి పట్టు ఉంటుంది.

4 / 5
స్థానిక ప్రజల ప్రకారం కొన్నిసార్లు తాత్కాలిక వంతెనలు, రోడ్లు తుఫాను వల్ల ధ్వంసమవుతాయి. అలాంటప్పుడు తాడు మాత్రమే మార్గం అవుతుంది. అందుకే ఈ కళను అందరు నేర్చుకునేవారట.

5 / 5
రష్యన్ మీడియా నివేదికల ప్రకారం.. ఈ గ్రామంలో వ్యవసాయానికి సంబంధించిన పని ఉండదు. కాబట్టి ఇక్కడి ప్రజలు తాడుపై నడిచే కళను ఉపయోగించి డబ్బు సంపాదిస్తారు.