Hyderabad: ఒక్క సిగరెట్​తో లక్షల ఆస్తి నష్టం.. ఏం జరిగిందంటే..?

చిన్న పొరపాటు చాలు.. పెను ప్రమాదాలు సంభవించడానికి.. ఆదమరిచి.. అలసత్వంగా వ్యవహరిస్తే ప్రాణాలు పోతాయి.. చివరికి బూడిదే మిగిలుతుంది. తాజాగా బోరబండంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుందాం పదండి.

|

Updated on: Apr 27, 2023 | 4:25 PM

ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఎండలు మండిపోతున్నాయి. అప్రమత్తంగా లేకపోతే.. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తాజాగా  బోరబండలోని బస్తీ లేబర్​ అడ్డాలో
రోడ్డు పక్కనే అక్రమంగా డీజిల్​, పెట్రోల్​ అమ్ముతున్న దుకాణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఎండలు మండిపోతున్నాయి. అప్రమత్తంగా లేకపోతే.. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తాజాగా బోరబండలోని బస్తీ లేబర్​ అడ్డాలో రోడ్డు పక్కనే అక్రమంగా డీజిల్​, పెట్రోల్​ అమ్ముతున్న దుకాణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

1 / 5
ఈ మంటల తీవ్రతకు మెకానిక్​ షెడ్​లోని కారు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. మహ్మద్​ లతీక్​ అనే వ్యక్తి అక్కడ మెకానిక్​ షెడ్​ నడుపుతున్నాడు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్‌ను క్యాన్లలో తెచ్చి అమ్ముతుంటాడు.

2 / 5
గురువారం మధ్యాహ్నం తన కారులో తెచ్చిన పెట్రోల్​, డీజిల్‌లను డబ్బాలలో నింపుతూ.. సిగరెట్ వెలిగించాడు. ఒక్కసారిగా పెట్రోల్​ ఉన్న బాటిల్​కు ఆ నిప్పు అంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. అక్కడ్నుంచి పరుగులు తీయడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

3 / 5
కానీ కారుతో సహా మొత్తం మెకానిక్​ షెడ్​అందులోని ఐదు లక్షలు విలువ చేసే బైక్స్, ఆటో పూర్తిగా కాలిపోయాయి. ఆ షాపు పక్కనే ఉన్న చికెన్​ షాపు సైతం దగ్ధమైంది. స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు.

4 / 5
 అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించడంతో.. సకాలంలో మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదమే తప్పినట్లు అయ్యింది. మంటలు ఆర్పేందుకు స్థానికులు కూడా సాయం చేశారు.

5 / 5
Follow us
Latest Articles
చిన్న డ్రస్‌లో పెద్ద పాప.. అదరగొట్టిన ప్రియా ప్రకాష్

నిద్రపోయిన స్టేషన్‌ మాస్టర్‌.. అరగంట నిలిచిపోయిన రైలు

అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ

దాహంతో అల్లాడిన ఆవు.. చలివేంద్రం వద్ద నీళ్లు తాగుతున్న ఆవు వీడియో

'ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు'.. పోతిన మహేష్ ఆరోపణ

రాత్రిపూట చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఇది తెలిస్తే ..

క్రెడిట్ స్కోర్ తక్కువున్నా పర్లేదు.. ఇలా చేస్తే పర్సనల్ లోన్

ఎన్టీఆర్ కోసమే ఫస్ట్ టైం అలా చెయ్యాల్సి వచ్చింది. కాజల్ కామెంట్స్

మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి.!

ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!
ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!
నిద్రపోయిన స్టేషన్‌ మాస్టర్‌.. అరగంట నిలిచిపోయిన రైలు
నిద్రపోయిన స్టేషన్‌ మాస్టర్‌.. అరగంట నిలిచిపోయిన రైలు
అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ
అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ
దాహంతో అల్లాడిన ఆవు.. చలివేంద్రం వద్ద నీళ్లు తాగుతున్న ఆవు వీడియో
దాహంతో అల్లాడిన ఆవు.. చలివేంద్రం వద్ద నీళ్లు తాగుతున్న ఆవు వీడియో
'ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు'.. పోతిన మహేష్ ఆరోపణ
'ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు'.. పోతిన మహేష్ ఆరోపణ
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి.!
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి.!
ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!
ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!
పైకి చూస్తే పైపుల లోడ్.. తీరా లోన చెక్ చేయగా మైండ్ బ్లాంక్..

వివేక హత్య కేసుపై స్పందించిన సీఎం జగన్.. ఏమన్నారంటే..

దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.

లెక్కలు మారాయి.. కల్కిలో మహేష్ | ఇది నిజంగా దిమ్మతిరిగే న్యూసేగా.