AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వద్దూ అన్నా వినకండి.. ఈ రాశుల వారు ఏ పని చేసినా విజయమే!

కొంత మంది ఏదైనా పని చేయడానికి రెడీ అయనప్పుడు కొన్ని సార్లు పెద్దవారు వద్దూ.. నీ జాతకం ఎలా ఉందో, అంటూ చేసే పనికి అడ్డు పడుతుంటారు. అయితే జాతకం చూడాల్సిన పని లేదు, ఈ రాశి వారు ఏ పని చేసినా విజయమే, వద్దు అనా ఆగిపోకుండా, మీ పనులు ప్రారంభించుకోవచ్చు అంటున్నారు పండితులు. ఎందుకంటే? నేడు విప్రీత్ రాజయోగం ఏర్పడ బోతుంది. దీని కారణంగా నాలుగు రాశుల వారికి ఏ పని చేసినా కలిసి వస్తుందంట.

Samatha J
|

Updated on: Jul 17, 2025 | 1:33 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక లేదా గ్రహాల సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతాయి. చాలా వరకు రాజయోగాలు శుభ ఫలితాలనే ఇస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు మాత్రమే, పలు రాశులపై నెగిటివ్ ప్రభావం చూపెడుతాయి. అయితే విప్రీత్ రాజయోగం అనేది చాలా శక్తివంతమైన రాజయోగం, శని, శుక్ర,గురు గ్రహాల కలయిక వలన ఈ రాజయోగం ఏర్పడుతుంది. అయితే నేడు గురువారం మూడు గ్రహాల కలయిక వలన విప్రీత్ రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నేటి నుంచి నాలు రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనంట.

1 / 5
తుల రాశి : విప్రీత్ రాజయోగం వలన తుల రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. శుభకార్యల్లో పాల్గొంటారు. అంతే కాకుండా వీరు నేటి నుంచి ఏ పని ప్రారంభించినా సరే అది విజయవంతం అవుతుందంట. అంతే కాకుండా ఈ రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉండబోతుందని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా ఈ రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుందంట. ఇది లాభదాయకంగా ఉంటుంది.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి విప్రీత్ రాజయోగం వలన అనుకోని విధంగా డబ్బులు వస్తుంటాయి. భూమికి సంబంధించిన లావాదేవీల్లో అత్యధిక ప్రయోజనాలు పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొనడమే కాకుండా ఎవరైతే చాలా రోజుల నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉన్నదంట. అలాగే రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వడం ఖాయం. అదే విధంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక ఆదాయం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి విప్రీత్ రాజయోగం వలన అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. తమ ప్రతిభతో మంచి పేరు సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

5 / 5
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం

ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో

15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!

దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్

ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!

మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?

అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..

ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు

మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!

చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు