వీరిని విజయ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి రెడీ అవుతున్న వినాయకుడు.. మీరున్నారా?
హిందువులు పండుగల్లో ముఖ్యమైన పండుగ వినాయక చవితి. మరో 24 గంటల్లో వినాయకుడిని భక్తితో పూజిస్తారు. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సారి రెండు రాశుల వారికి మేలు చేయబోతున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
