AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవికాలంలో బాడీకి చలువ చేసి కడుపును చిటికెలో క్లీన్ చేసుకునే విలేజ్ స్టైల్ వడలు

ఓ వైపు ఎండలు మండుతూ ఉన్నాయి ఇంకో వైపు జనాలు ఏ ఫుడ్ తింటే వేసవికాలంలో బాడీకి చలువ చేస్తుందా అని గూగుల్లో వెతుకుతున్నారు. అయితే, ఈ వడలు తింటే కడుపును చిటికెలో క్లీన్ చేసి శరీరాన్ని కూల్ గా చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 14, 2026 | 6:00 AM

Share

ఓ వైపు ఎండలు మండుతూ ఉన్నాయి ఇంకో వైపు జనాలు ఏ ఫుడ్ తింటే వేసవికాలంలో బాడీకి చలువ చేస్తుందా అని గూగుల్లో వెతుకుతున్నారు. అయితే, ఈ వడలు తింటే కడుపును చిటికెలో క్లీన్ చేసి శరీరాన్ని కూల్ గా చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఓ వైపు ఎండలు మండుతూ ఉన్నాయి ఇంకో వైపు జనాలు ఏ ఫుడ్ తింటే వేసవికాలంలో బాడీకి చలువ చేస్తుందా అని గూగుల్లో వెతుకుతున్నారు. అయితే, ఈ వడలు తింటే కడుపును చిటికెలో క్లీన్ చేసి శరీరాన్ని కూల్ గా చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
మినపప్పు ఆలూ వడలు రెసిపీకి  కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినప్పప్పు,  రెండు బంగాళాదుంపలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 
నాలుగు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క,  టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇంకా బియ్యప్పిండి, నూనె కూడా తీసుకోవాలి.

మినపప్పు ఆలూ వడలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినప్పప్పు, రెండు బంగాళాదుంపలు, ఒక పెద్ద ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇంకా బియ్యప్పిండి, నూనె కూడా తీసుకోవాలి.

2 / 5
ముందుగా మినప్పప్పును తీసుకుని కనీసం 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వంపేసి మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి. 
ఇంకా ఈ  పిండిలో ఉడకబెట్టిన ఆలూ వేసుకోవాలి. వీటితో పాటు కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అర టేబుల్ మసాలా పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి.

ముందుగా మినప్పప్పును తీసుకుని కనీసం 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఈ పిండిలో ఉడకబెట్టిన ఆలూ వేసుకోవాలి. వీటితో పాటు కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అర టేబుల్ మసాలా పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి.

3 / 5

చివర్లో వడలను ఇలా వేయించుకోవాలి:  ఈ వడలు కరకరలాడేందుకు దీనిలో ఒక కప్పు బియ్యప్పిండిని  కలపాలి. ఇంకా ఈ కడాయిలో కొద్దిగా నూనె వేయాలి. ఆ తరవాత  చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని  వడలా మాదిరి చేయాలి. అయితే ఈ నూనెలో ఒక  వైపు కాలిన తరవాత రెండో  వైపు కూడా రంగు మారే వరకు  బాగా వేయించాలి.

4 / 5
విలేజ్ స్టైల్ మినపప్పు ఆలూ వడలను  సాయంత్ర సమయంలో  వేడి వేడి టీతో తింటే రుచి అదిరిపోతోంది. ఇంకా  మినపప్పు,  ఆలూ వడలు కాంబోతో చేస్తే అద్భుతంగా ఉంటాయి. ఇది కరకరలాడుతూ, మెత్తగా చేసుకుంటే ఈ వడలు పిల్లలతో పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వేసవికాలంలో బాడీకి చలువ చేస్తాయి. విలేజ్ స్టైల్‌లో చేసే ఈ వడలను కొబ్బరి చట్నీతో తింటే సూపర్ ఉంటుంది.

5 / 5
Follow Us
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే

కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్

ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..

తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా

ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?

టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?

శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..