కోటి మందిలో ఒకే ఒక్కరికి ఉండే జాతకం ఇది.. విజయ్ ఫ్యూచర్ ఇక నుంచి ఎలా ఉండనున్నదంటే?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా విజయ్ పేరే వినిపిస్తుంది. తమిళానాట ప్రభంజనం సృష్టించిన ఈ హీరో, రాజకీయాల్లో కూడా గొప్ప నాయకుడు కావాలని అందరూ కోరుకుంటున్నారు. అంతే కాకుండా అందరూ ఈయన త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ప్రస్తుతం ఈయన ప్రమాణ స్వీకారం ఆగిపోయి, ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అసలు విజయ్ సీఎం అవుతారా? ఈయన జాతకం ఎలా ఉందని తెలుసుకోవడానికి చాలా మంది ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా జ్యోతిష్య నిపుణులు కూడా సోషల్ మీడియా ద్వారా ఈయన జాతకం గురించి తెలియజేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
