Liger Trailer Launch: గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్.. రచ్చ చేసిన ఫ్యాన్స్.. వైరలవుతోన్న ఫొటోలు
Vijay Deverakonda Liger : టాలీవుడ్ రౌడీ హీరోగా నటించిన చిత్రం లైగర్. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
