రికార్డ్స్ బద్ధలు కొడుతున్న కింగ్ డమ్ ట్రైలర్..లైక్స్,వ్యూవ్స్ చూస్తే మతిపోవాల్సిందే!

Updated on: Jul 29, 2025 | 4:14 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీతో తెలుగు అభిమానుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ మూవీ రిలీజ్ కోసం వేయికన్నులతో వేయిట్ చేస్తున్నారు. ఈనెల 31న ఈ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
 విజయ్ దేవరకొండ, గౌతం తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్ డమ్ మూవీతో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ మూవీకి సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ గా చేయగా, భాగ్య శ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్, భాగ్య శ్రీ కాంబోలో ఇదే మొదటి సినిమా కావడంతో వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి హైప్ వచ్చిందనే చెప్పాలి.

2 / 5
ఇక ఈ మూవీ ట్రైలర్‌ను జూలై 26 శనివారం సాయంత్రం, తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ లో చిత్రయూనిట్ రిలీజ్ చేయగా, దీనికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతే కాకుండా ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.మరో క్రేజీ న్యూస్ ఏమింటంటే? కింగ్ డమ్ ట్రైలర్ రికార్డ్స్ బద్ధలు కొడుతుంది. లైక్స్, వ్యూవ్స్‌తో నెట్టింట రచ్చ చేస్తుందంట.

3 / 5
ట్రైలర్ చూసిన వారందరూ మూవీ బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నెట్టింట ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే? రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంది. వ్యూవ్స్, లైక్స్‌తో దూసుకెళ్తుందని ఓ వార్త వైరల్  అవుతుంది.

4 / 5
ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే  6.10 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా,276.2 లైక్స్ సొంతం చేసుకుంది.  దీంతో విజయ్ దేవరకొండ మూవీ ట్రైలర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇందులో విజయ్ పర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది. ట్రైలర్‌కే ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తే, ఇక మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ హీరో ఫ్యాన్స్.

5 / 5
ఇక కింగ్ డమ్ మూవీ  తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి మూవీ రిలీజై ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సిందే.