AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రుడు సంచారం.. వీరికి గోల్డెన్ పీరియడ్.. పెండింగ్ డబ్బు చేతికి.. అన్ని గుడ్ న్యూస్ లే

జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఈ గ్రహం ఒకసారి అనుకూలిస్తే మొత్తం మారుతుంది. శుక్రుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు ఇదే రాశిలో ఆగస్టు వరకు ఉండనున్నాడు. ఈ మార్పు 12 రాశుల వారిపైన పడనుంది. రెండు రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులకు తీసుకురానుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 10, 2026 | 8:25 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
 జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఈ గ్రహం ఒకసారి అనుకూలిస్తే మొత్తం మారుతుంది. 
 శుక్రుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు ఇదే రాశిలో ఆగస్టు వరకు ఉండనున్నాడు. ఈ మార్పు 12 రాశుల వారిపైన పడనుంది.  రెండు రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులకు తీసుకురానుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఈ గ్రహం ఒకసారి అనుకూలిస్తే మొత్తం మారుతుంది. శుక్రుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు ఇదే రాశిలో ఆగస్టు వరకు ఉండనున్నాడు. ఈ మార్పు 12 రాశుల వారిపైన పడనుంది. రెండు రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులకు తీసుకురానుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
ధనుస్సు రాశి :  ఈ రాశి  వారికి ఊహించని లాభాలు వస్తాయి. ఇంకా వీళ్ళు అనేక విజయాలు అందుకుంటారు. చేసిన పనులకు  ప్రశంసల వర్షం కురుస్తుంది ఇంకా వ్యాపారాలు మొదలు పెట్టిన వాళ్లు మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు దూసుకెళ్తారు. ఇంకా ఇతర రంగాల్లో పనిచేసేవారికి కూడా కలిసి వస్తుంది. అప్పుల సమస్యలు కూడా పోతాయి. ఆర్థికంగా వీరికి బాగా కలిసొస్తుంది. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి  సంతోషంగా గడుపుతారు.

3 / 5
వృశ్చిక రాశి:  కొత్తగా వ్యాపారాలు మొదలు అధిక లాభాలు వస్తాయి. వీరి అదృష్టం కూడా రెట్టింపు  అవుతుంది. పెద్దలు చెప్పిన మాటలు వినండి జీవితంలో పైకి  వస్తారు. మొత్తం వీరు అనుకున్నట్టుగానే ఆర్థిక సమస్యలు నుంచి బయటపడతారు. పనిచేసే చోట  మంచి పేరు వస్తుంది.పెండింగ్ పనుల్లో ఊహించని లాభాలు పొందుతారు దీంతో ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంటారు.  జీవితంలో ఉన్న సమస్యలన్నీ తగ్గుతాయి.  రెట్టింపు లాభాలు పొందుతారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి...

భూమి,బొగ్గు,గ్యాస్‌తో పనిలేదు..సముద్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి!

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష2లో పాల్గొన్నందుకు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం

చూశారా ఈ చిత్రం.. 10 వేల బస్తాల ధాన్యాన్ని ఎలుకలు తిన్నాయట

మీ ఒక్క 80ల నాటి ఏఐ ఫోటోకు 0.29 యూనిట్ల కరెంటు ఖర్చు

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్..18 ప్రో, 18 ప్రో మాక్స్..అమెరికాలో రిలీజ్!

బ్రేకులు ఫెయిల్ అయి ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వస్తుందా?

రెట్రో లుక్‌లో టీమిండియా క్రికెటర్లు.. ఎవరో గుర్తుపడతారా..?

పులి నాలుక గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

అర ఎకరంతో మొదలు..రూ.80 లక్షల సంపాదన.. ఓ మహిళా రైతు సక్సెస్ స్టోరీ