AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు.. అదృష్టం వీరి వెంటే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో అత్యంత శక్తివంతమైన గ్రహాల కలవబోతున్నాయి. ఈ సమయంలో కుజుడు, శుక్రుల ఒక చోట కలవడంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. ప్రస్తుతం కర్కాటకరాశిలో ఉన్న ఉండగా, త్వరలో తన స్థానం మార్చుకోబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 11, 2026 | 8:07 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు వాటి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో అత్యంత శక్తివంతమైన గ్రహాల కలవబోతున్నాయి. ఈ సమయంలో కుజుడు, శుక్రుల ఒక చోట కలవడంతో  లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. ప్రస్తుతం కర్కాటకరాశిలో ఉన్న ఉండగా, త్వరలో తన స్థానం మార్చుకోబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో అత్యంత శక్తివంతమైన గ్రహాల కలవబోతున్నాయి. ఈ సమయంలో కుజుడు, శుక్రుల ఒక చోట కలవడంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. ప్రస్తుతం కర్కాటకరాశిలో ఉన్న ఉండగా, త్వరలో తన స్థానం మార్చుకోబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
కన్య రాశి:  ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న  సమయం వస్తుంది ఒక్క దెబ్బకు జాతకమే మారిపోతోంది. ఈ పనులు జరగవు అనుకున్నవి కూడా జరిగిపోతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. వీరి జీవితం  వీళ్ళు కూడా ఊహించని విధంగా మొత్తం మారుతుంది. ఆర్థికంగా బల పడతారు. అప్పు ఇచ్చే వరకు మీరు వెళ్తారు మీరు ఎవరి దగ్గరా తీసుకోరు. వీరి వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీరు పనిచేసే చోట గౌరవం కూడా పెరుగుతుంది.

3 / 5
కర్కాటక రాశి : ఈ రాశి వారికీ  అన్ని రకాలుగా కలిసి రానుంది. ఇంకా వీళ్ళు మొదలు పెట్టిన ప్రతి పనిలో లక్ష్మి దేవి అనుగ్రహం కూడా ఉంటుంది. మీ దగ్గర అప్పుగా తీసుకున్న  డబ్బును తిరిగి ఇస్తారు. ఇంకా ఎక్కడ  వ్యాపారాలు మొదలు పెట్టినా కూడా  అక్కడ భారీ లాభాలు వస్తాయి.  ఒక్క దెబ్బకు డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది బంధువులు కూడా వెతుక్కుంటూ వీరి దగ్గరికి వస్తారు. ఇంకా వీరు అన్ని రంగాలలో  ముందుంటారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..

పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? వెరి సింపుల్‌

మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

పూర్వీకుల వంటింటి అమృతం.. మన నానమ్మల సీక్రెట్ ఈ పచ్చడే..

వచ్చేస్తున్నాడు అసలైన కింగ్.. ఇంగ్లాండ్ ఇక కాచుకోండి..

వానాకాలంలో అమ్మచేతి అల్లం టీ.. దీన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే..

గురు, శని గ్రహాల్లో మార్పులు.. వీరికి ఊహించని ధన లాభం

జాగ్రత్త.. ఈ రాశుల వారు అప్పులు ఇస్తే సమస్యల్లో పడతారు

సుమ యాక్టింగ్, మాట్లాడటం నా దగ్గరే నేర్చుకుంది..

ఆధార్‌ కార్డులో కొత్త అప్‌డేట్‌.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం..!