AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఇంట్లో చిలకను పెంచుకోవడం శుభమా? అశుభమా?

వాస్తు శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది తమ ఇంటిలో మొక్కలను, జంతువులను పెంచుకుంటారు. ఇంకొంత మంది పక్షులను పెంచుకుంటారు. చాలా మంది రామ చిలుకను పెంచుకుంటారు. కాగా మరి అసలు వాస్తు శాస్త్రం ప్రకారం అసలు ఇంటిలో రామ చిలకను పెంచుకోవడం శుభమా? అశుభమా అనేది తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 22, 2026 | 12:27 PM

Share
చిలుక రాముడికి సంబంధించి నదిగా చెబుతుంటారు. అంతే కాకుండా వాస్తు ప్రకారం, రామ చిలుకను పెంచుకోవడం కూడా చాలా మంచిదేనంట. ఇంటిలో రామ చిలుకను పెంచుకోవడం వలన ఇది ఇంటిలో సానుకూలతను పెంచుతుంది. అంతే కాకుండా కుటుంబంలో ఆనందాన్ని కూడా తీసుకొస్తుందంట. అందువలన చిలుకను పెంచుకోవడం మంచిది.

1 / 5
అయితే చిలుకను పెంచుకోవడం మంచిదే కానీ, దీనిని పెంచుకునే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో చిలుకలను పెంచుకునే సమయంలో దీనిని ఎప్పుడూ కూడా ఉత్తరం లేదా తూర్పు దిశలో పెంచుకోవాలి. అప్పుడే దీని వలన ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

2 / 5
ఉత్తర దిశను బుధ గ్రహ దిశగా పరిగణించ వచ్చును.  అందువలన చిలుకను ఉత్తర దిశలో ఉంచడం వలన ఇది సానుకూలత ఫలితాలను ఇస్తుంది. తూర్పు దిశను సూర్య భగవానుడి దిశగా పరిగణిస్తుంటారు. అందువలన ఈ రెండు దిశల్లో చిలుకను పెంచుకోవడం వలన ఇది ఆనందం, శ్రేయస్సును కూడా పెంచే ఛాన్స్ ఉందని పండితులు చెబుతున్నారు.

3 / 5
ఇక చాలా మంది చిలుకను తమ ఇంటిలో పెంచుకునే సమయంలో పంజరంలో బంధిస్తే ఇది చాలా ప్రమాదకరం కావచ్చు.  మీరు చిలుకను పంజరంలో ఉంచితే, అది మీ కుటుంబంలో సమస్యలను తీసుకొస్తుందంట. అందువలన మీరు చిలకను పంజరంలో బంధిస్తే,  అది సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇది మీ ఇంటిలో ప్రతికూల‌తను పెంచుతుంది.

4 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితులు, నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు అని చెప్పాలి. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే  ఈ సమాచారం ఇవ్వడం జరిగింది.

5 / 5
Follow Us
బాలయ్యతో చేద్దామనుకున్నారు.. ఫైనల్‌గా ఎన్టీఆర్ హీరో.. రిజల్ట్..?

ప్రదోష వ్రతం ఎప్పుడు?.. శివుడి అనుగ్రహం కోసం ఈ మంత్రాలు జపించండి!
ప్రదోష వ్రతం ఎప్పుడు?.. శివుడి అనుగ్రహం కోసం ఈ మంత్రాలు జపించండి!
వాస్తు టిప్స్ : ఇంట్లో చిలకను పెంచుకోవడం శుభమా? అశుభమా?
వాస్తు టిప్స్ : ఇంట్లో చిలకను పెంచుకోవడం శుభమా? అశుభమా?
మృత్యువును జయించిన తారలు.. ప్రాణాంతక వ్యాధులను ఓడించిన స్టార్స్

అంజలీ దేవికి ఏకలవ్య శిష్యురాలు సావిత్రి
అంజలీ దేవికి ఏకలవ్య శిష్యురాలు సావిత్రి
భారత్ -న్యూజిలాండ్ టీ20 పోరు.. అరుదైన రికార్డుపై అర్షదీప్ కన్ను

శరీరం బలంగా మారుతుంది.. అన్నం బదులు ఈ రొట్టెలు తినండి..

టాస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్‌కు ముందుగా బ్యాటింగ్!

ధనవంతులు కావాలంటే పర్సులో ఈ 3 వస్తువులు పెట్టుకోవద్దు..

ఒక్క ఫోటోతోనే క్యాన్సర్ రోగి బతికే అవకాశాలు చెప్పేయొచ్చా?ఏఐ అంచనా