AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తలను వేరు చేసే ఈ కూరగాయ మొక్క ఇంట్లో అస్సలు ఉండకూడదు..పెంచితే మొత్తం దరిద్రమే

కొందరు కూరగాయలు బయట కొనుక్కుని తింటారు. అలా కొనే కన్నా మరి కొందరు ఇంట్లోనే పెంచుతారు. అయితే , ఈ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారని చెబుతున్నారు. పట్టణంలో ఉండేవాళ్లు ఎంతో ఇష్టంగా కూరగాయలు బాల్కనీ గార్డెనింగ్, టెర్రెస్ మీద మొక్కలు పెంచుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం దీనిని పెంచకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు

Prasanna Yadla
|

Updated on: May 23, 2026 | 5:04 PM

Share

1 / 5
వాస్తు నిపుణులు చెప్పిన దాని ప్రకారం వాస్తు ప్రకారం మీ ఇంట్లో పెరట్లో కానీ కాకర తీగను పెంచడం మంచిది కాదని చెబుతున్నారు. ఒక వేళ మీ ఇంట్లో ఉన్నా దీనిని తియ్యలేమని అనుకునేవాళ్లు  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇది మన శరీర ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ, ఇంట్లో ఈ తీగలు అంత కరెక్ట్  కాదని అంటున్నారు.

2 / 5
దీనిని కూరగా చేసుకుని తింటే శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో ముఖ్య  పాత్ర పోషిస్తుంది. ఇంకా ఇది జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కానీ, వాస్తు నిపుణులు ఇంట్లో ఈ మొక్కను పెంచడం అశుభంగా కాదు భార్యాభర్తలను కూడా వేరు చేస్తుందని చెబుతున్నారు.

3 / 5
వాస్తు ప్రకారం కాకరకాయ తీగలు ప్రతికూలను తక్కువ సమయంలోనే ఆకర్షిస్తాయని అంటున్నారు. ఇంటి లోపల కానీ, బయట కానీ, ఈ తీగలను  పెంచితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అలాగే, భార్యా భర్తలను కూడా వేరు చేస్తుంది. కాబట్టి, ఇలాంటి మొక్క తీగలు ఇంట్లో వుండకపోవడమే మంచిది వెంటనే తీసేయండి.

4 / 5
నోట్  : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల వాస్తు నిపుణులు చెప్పిన సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి  ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
భార్యాభర్తలను వేరు చేసే ఈ కూరగాయ మొక్క ఇంట్లో అస్సలు ఉండకూడదు..

ఈ 3 పుట్టిన తేదీలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా..

ఇంటిపై హనుమాన్ జెండా పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే

భద్ర రాజయోగం.. ఈ రాశుల వారి చేతినిండా డబ్బే డబ్బు

సేమ్యా మినపప్పు పాయసం తింటే పుష్టిగా బలంగా మారుతారు..

వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?

జీవితంలో గెలవాలంటే అదొక్కటి ఉంటే చాలు: పూరి మాటలు కూడా బుల్లెట్లే

వామ్మో.. ఇంట్లో ఈ వస్తువులు ఇలా ఉంటే లక్ష్మీదేవి అస్సలుండదు..

ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడుతున్నారా? నిపుణుల క్లారిటీ ఇదీ!

ఇడ్లీ పిండి పుల్లగా మారిందా? డోంట్ వర్రీ.. ఇదొక్కటి కలపండి