Usirikaya Pachadi: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పాతకాలపు ఉసిరికాయ తొక్కు పచ్చడి
తెలుగు సంప్రదాయ వంటకాల్లో, ముఖ్యంగా పల్లెటూళ్లలో పూర్వం ప్రతి ఇంట్లోనూ ఒక పెద్ద జాడీలో 'ఉసిరికాయ తొక్కు పచ్చడి' దీనినే కాలక్రమేణా నల్ల పచ్చడి అని కూడా పిలుస్తారు తప్పనిసరిగా ఉండేది. పెద్ద ఉసిరికాయలు శీతాకాలంలో మాత్రమే సమృద్ధిగా దొరుకుతాయి. ఆ సమయంలో ఉసిరికాయలను తొక్కుగా తొక్కి జాడీలో భద్రపరుచుకుంటే ఏడాది పొడవునా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, వెల్లుల్లి తాలింపు వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
