1kg చికెన్ తో 2kg గ్రేవీ! ఇది మ్యాజిక్ కాదు, ఈ టెక్నిక్.. కర్రీ ఎలా వండాలంటే?
చికెన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా చికెన్ కర్రీని తింటుంటారు. అయితే చికెన్ కర్రీ కంటే అందులో వచ్చే గ్రేవీ చాలా మందికి ఇష్టం ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం కేజీ చికెన్‌కు తీసుకొని రెండు కేజీల చికెన్ వండితే ఎంత గ్రేవీ అయితే వస్తుందో, అలా రావాలి అంటే ఎలా వండాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
