ఉడుపి ఆలయాల్లో చేసే కమ్మని బీరకాయ పప్పు.. ఒక్కసారి తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు!
దక్షిణ భారతదేశంలో ఉడుపి వంటకాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఉడుపి ఆలయాల్లో భక్తులకు వడ్డించే పప్పు, సాంబార్ల రుచి చాలా కమ్మగా, మనసుకు ఎంతో తృప్తినిస్తాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి ఏమాత్రం వాడకుండా కేవలం తాజా కొబ్బరి, ప్రత్యేకమైన సుగంధ మసాలాలతో చేసే 'ఉడుపి బీరకాయ పప్పు' చాలా ఫేమస్. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పప్పుతో తింటుంటే ముద్ద ముద్దకి అమృతంలా అనిపిస్తుంది. ఇంట్లోనే ఈ ఉడుపి స్టైల్ బీరకాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
