Allergy: మీకూ అలర్జీ ఉందా? ఇలా చేశారంటే తేలికగా ఉపశమనం పొందొచ్చు..
ముక్కు ద్వారా ఏదైనా ప్రవేశిస్తే అది నేరుగా మెదడుకు చేరుతుంది. మళ్ళీ అది ముక్కు ద్వారా ప్రవేశించి పొరపాటున ఆహార నాళంలోకి ప్రవేశిస్తే తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. మరో మాటలో చెప్పాలంటే ముక్కు ఎంత సున్నితంగా ఉంటుందంటే.. సూక్ష్మక్రిములు ముక్కులోకి ప్రవేశించి ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
