Coffee Powder for Skin: ఫంక్షన్‌లో గ్లోయింగ్‌గా కనిపించాలా.. కాఫీ పౌడర్‌ యూజ్ చేస్తే చాలు..

కాఫీ పౌడర్‌తో కేవలం కాఫీనే కాదు.. చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. డల్ స్కిన్ ఉన్నవాళ్లు కాఫీ పౌడర్‌తో చక్కగా మెరిసి పోవచ్చు. ఈ కాఫీ పౌడర్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్స్‌కు వెళ్లే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిపించుకోవచ్చు. కాఫీ పౌడర్‌తో ఈ ఫేస్ ఫ్యాక్స్ తయారు చేసుకోవడం చాలా సింపుల్. కాఫీ పౌడర్‌తో చాలా రకాల ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. తక్షణమే ముఖంలో గ్లో రావాలి అంటే..

Chinni Enni

|

Updated on: Aug 31, 2024 | 3:36 PM

కాఫీ పౌడర్‌తో కేవలం కాఫీనే కాదు.. చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. డల్ స్కిన్ ఉన్నవాళ్లు కాఫీ పౌడర్‌తో చక్కగా మెరిసి పోవచ్చు. ఈ కాఫీ పౌడర్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్స్‌కు వెళ్లే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిపించుకోవచ్చు.

1 / 5
కాఫీ పౌడర్‌తో ఈ ఫేస్ ఫ్యాక్స్ తయారు చేసుకోవడం చాలా సింపుల్. కాఫీ పౌడర్‌తో చాలా రకాల ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. తక్షణమే ముఖంలో గ్లో రావాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది. రేపు ఫంక్షన్ ఉందనగా ఈ రోజు వేసుకోవచ్చు.

2 / 5
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు కొద్దిగా, పసుపు కొద్దిగా, ఆఫ్ స్పూన్ కాఫీ పొడి వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి ఓ పావు గంట సేపు ఉంచండి. ఆ తర్వాత ముఖం క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయండి.

3 / 5
కాఫీ పౌడర్‌తో తేనె మిక్స్ చేసి రాసుకున్నా ముఖం సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా ఉంటుంది. ఒక బౌల్‌లో కొద్దిగా తేనె, కొద్దిగా కాఫీ పౌడర్ వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత కడిగేయండి.

4 / 5
నిమ్మరసం, కాఫీ పౌడర్‌తో కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది ముఖంపై జిడ్డును, మురికిని పోగొట్టి.. మంచి గ్లోని ఇస్తుంది. ఒక గిన్నెలో నిమ్మరసం, కాఫీ పొడి కలిపి ముఖానికి పట్టించండి. 10 నిమిషాలు ఉంచి ముఖాన్ని కడిగేయండి.  

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

నిమ్మరసం, కాఫీ పౌడర్‌తో కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది ముఖంపై జిడ్డును, మురికిని పోగొట్టి.. మంచి గ్లోని ఇస్తుంది. ఒక గిన్నెలో నిమ్మరసం, కాఫీ పొడి కలిపి ముఖానికి పట్టించండి. 10 నిమిషాలు ఉంచి ముఖాన్ని కడిగేయండి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us