Thirupagam: భగవంతుడే పరవశించే అద్భుతమైన అమృతతుల్యం తిరుపాగం
దసరా దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారికి ప్రతిరోజూ ఒక విశిష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు. అందులో దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరునెల్వేలి ఆలయాల్లో ప్రత్యేకంగా తయారుచేసే సంప్రదాయ ప్రసాదం 'తిరుపాగం' అత్యంత మహిమాన్వితమైనది. హల్వా మరియు మైసూర్ పాక్ లక్షణాలు కలగలిసినట్లుగా ఉండే ఈ మిఠాయి.. తింటుంటే సాక్షాత్తూ భగవంతుడే పరవశించిపోయేంత అద్భుతమైన రుచి, సువాసనలను కలిగి ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
