Marichi Annam: తిరుమలలో వేంకటేశ్వరస్వామికి ప్రతీ సాయంత్రం పెట్టే మరీచి అన్నం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రోజూ నివేదించే నైవేద్యాలలో లడ్డూ, వడ ఎంత ప్రసిద్ధమో.. ఆలయంలో ఆగమశాస్త్రాలను అనుసరించి సాయంత్రం మూడవ గంట సమయంలో స్వామివారికి 'శయన భోగం'గా పెట్టే 'మరీచి అన్నం' అంత విశిష్టమైనది. సంస్కృతంలో 'మరీచి' అంటే నల్ల మిరియాలు అని అర్థం. ఈ ప్రసాదంలో ఎలాంటి తాలింపు గింజలు, పప్పులు, కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ వాడరు; కేవలం బియ్యం, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, దంచిన మిరియాలు, ఇంగువ మరియు ఉప్పు మాత్రమే ఉపయోగిస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
