AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల మైండ్ షార్ప్ చేసే బెస్ట్ ఫుడ్ ఇదే!

చిన్న పిల్లలు ఆరోగ్యంగా, మానసికంగా ధృఢంగా, ఉండాలంటే వారికి మంచి ఆహారం ఇవ్వాలని చెబుతుంటారు మన పెద్దవారు. పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఎదగాలంటే కూడా తప్పకుండా మచి ఆహారం, వారి మెదడు చురుకుగా పని చేసే ఫుడ్ పెట్టాలి.కాగా, అసలు ఎలాంటి ఫుడ్ పెట్టడం వలన పిల్లలమైండ్ షార్ప్ గా పని చేస్తుంది.

Samatha J
|

Updated on: Aug 03, 2025 | 9:55 PM

Share
 చిన్న పిల్లలు ఆరోగ్యంగా, మానసికంగా ధృఢంగా, ఉండాలంటే  వారికి మంచి ఆహారం ఇవ్వాలని చెబుతుంటారు మన పెద్దవారు. పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఎదగాలంటే కూడా తప్పకుండా మచి ఆహారం, వారి మెదడు చురుకుగా పని చేసే ఫుడ్ పెట్టాలి.కాగా, అసలు ఎలాంటి ఫుడ్ పెట్టడం వలన పిల్లలమైండ్ షార్ప్ గా పని చేస్తుంది. దీని గురించి వైద్యులు సజెస్ట్ చేస్తున్న ఆహారం ఏదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ప్రతి రోజూ ఒక గుడ్డు పెట్టడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. దీనిలో విటమిన్ బి12, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మెంతి, పాలకూర, కూరగాయలతో వండిన ఫుడ్ పిల్లలకు ప్రతి రోజూ పెట్టాలి. దీని వలన వారు బలంగా, ఆరోగ్యంగా ఉంటారు.

2 / 5
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అందువలన వీటిని ప్రతి రోజూ పిల్లలకు పెట్టడం వలన అవి ఇవి మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచుతాయి

3 / 5
చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది.  సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి చేపలను తినడం ద్వారా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి.

4 / 5
ఓట్స్, బ్రౌన్ రైస్, ధాన్యాలు, గోధుమ రొట్టెల్లో కార్బోహైడ్రేట్లు, B-విటమిన్లు ఉంటాయి.  వీటిని ప్రతి రోజూ పెట్టడం వలన పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..