AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి వాళ్లు మహా డేంజర్ బాబోయ్.. చాణక్య నీతి సూచనలు ఇవే!

Chanakya niti life lessons: ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 29, 2026 | 6:00 AM

Share
ఆచార్య చాణుక్యుడు  గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో ముఖ్య విషయాల గురించి తెలిపాడు. ఈ రోజుకి కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, కొందరి వ్యక్తులు చాలా డేంజర్ అంటూ చెప్పకనే చెప్పాడు

1 / 5

ఈ ప్రపంచంలో అన్ని బంధాలు నమ్మకంపైన మాత్రమే ఆధారపడతాయి. కొందరు పక్కనే ఉండి వెన్ను పోటు పొడుస్తారు.  ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. వారు ప్రతి విషయంలో అబద్ధాలు చెబుతారు ఆ వ్యక్తిని అస్సలు నమ్మకూడదు. అలాంటి వారికి మీ జీవితంలో చోటు ఇవ్వకండి  మీరు ఆధారపడితే మీకు కూడా నష్టమే.

2 / 5
కొందరు మీరు ఎదుగుతుంటే అస్సలు చూడలేరు ఇలాంటి వాళ్ళు మీ ఇదా గెలవలేక మీ  తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటారు.  వీరి జీవితం అసలు చూసుకోరు. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఎంత చెప్పినా కూడా వినకుండా  తప్పే వెతుకుతారు. అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటే ప్రశాంతత కూడా ఉండదు.

3 / 5
 ఉన్నవి, లేనివి కలిపించి ఇతరులకు చెప్పడం..ఇలాంటి వాళ్లు చాలా  డేంజర్ అని చాణక్యుడు చెబుతున్నాడు . మీరు వీరిని కట్ చేయడమే మంచిది ఆ వ్యక్తి మంచివాడైతే ఏం కాదు కానీ, చెడు అయితే  మీ కొంపలు మునుగుతాయి. వీరి  స్నేహం విషం  కాటు కంటే డేంజర్ అని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు.

4 / 5
కాబట్టి మనుషులతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు ఆలోచించి మాట్లాడటం మంచిది.  (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us