ఆఫీసులో కూర్చుని కూర్చుని మెడ, వెన్నె నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. తక్షణ రిలీజ్ కోసం ఈ సింపుల్ యోగాసనాలు ట్రై చేయండి..
ఆఫీసులో విధులు నిర్వహించే వారు నిరంతరం కుర్చీలో కూర్చుని ఉంటారు. విశ్రాంతి లేకుండా నిరంతరం కూర్చోవడం వల్ల మెడ, వీపు, భుజాలు బిగుసుకుపోవడం సర్వసాధారణం. అపుడు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే నిరంతరం ఆఫీసులో కూర్చుని ఉండడం వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడం కష్టం కాదు. సీటులో కూర్చొని ఈ సింపుల్ యోగాసనాలు చేయడం వలన ఉపశమనం మీ సొంతం అవుతుంది. రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
