AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాస్మతి బియ్యాన్ని వండేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి.. లేదంటే విరిగిపోతాయ్

మనం రోజు తినే బియ్యం, ఇవి ఒకటి కావు వీటిని అలా చూడకండి. ఈ బియ్యాన్ని ఎలా పడితే అలా వీటిని వండకూడదు. వండే పద్ధతి చాలా వేరు అది మాత్రం అస్సలు మర్చిపోకండి. పల్లెల్లో ఉండే వాళ్ళకి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళు బాస్మతి బియ్యం వండేటప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి

Prasanna Yadla
|

Updated on: May 29, 2026 | 3:54 PM

Share
చాలా మంది పండుగల సమయంలో బాస్మతి బియ్యాన్ని షాప్ నుంచి తెచ్చి కొత్త కొత్త వైరైటీలు చేస్తారు. ఇంకా వీటితో 
బిర్యానీ, పులావ్ చేసుకుని తింటారు. అయితే, ఈ బాస్మతి బియ్యాన్ని కుక్ చేసేటప్పుడు తగిన   జాగ్రత్తలు పాటించకపోతే గింజలు మొత్తం విరిగిపోతాయి. తినడానికి కూడా సరిగా ఉండదు  ఇంకా చివరికి అవి అన్నంలాగా మారిపోతాయి. మరి, ఆ తప్పులు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం ..

చాలా మంది పండుగల సమయంలో బాస్మతి బియ్యాన్ని షాప్ నుంచి తెచ్చి కొత్త కొత్త వైరైటీలు చేస్తారు. ఇంకా వీటితో బిర్యానీ, పులావ్ చేసుకుని తింటారు. అయితే, ఈ బాస్మతి బియ్యాన్ని కుక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకపోతే గింజలు మొత్తం విరిగిపోతాయి. తినడానికి కూడా సరిగా ఉండదు ఇంకా చివరికి అవి అన్నంలాగా మారిపోతాయి. మరి, ఆ తప్పులు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం ..

1 / 5
 మనం రోజు తినే బియ్యం, ఇవి ఒకటి కావు వీటిని అలా చూడకండి. ఈ బియ్యాన్ని ఎలా పడితే అలా వీటిని వండకూడదు. వండే పద్ధతి చాలా వేరు అది మాత్రం అస్సలు మర్చిపోకండి. పల్లెల్లో ఉండే వాళ్ళకి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళు బాస్మతి బియ్యం వండేటప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. మరి, అవేంటో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చదివి  ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
నీటి మోతాదు :  బాస్మతి బియ్యం మనం రోజు వండుకునే  బియ్యం మాదిరి కాదు వీటిని  బాగా ఉడకనివ్వాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. ఇంకా  నీటిని కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. బియ్యం ఉడికేంత సరిపోను  తీసుకుంటే చాలు అలా మరి తక్కువ కాదు ఒక కప్పు బియ్యనికి  రెండు కప్పుల నీరు తీసుకోవాలి లేదంటే ఇవి సరిగ్గా ఉడకవు.  అలాగే, నీరు ఎక్కువైనా కూడా ఇది మెత్తగా అయిపోతుంది.

3 / 5
కొందరు ఈ బియ్యం  ఉడికేటప్పుడు  గరిటే పెట్టి  మూడు నాలుగు సార్లు పొయ్యి దగ్గరే ఉండి తిప్పుతూ ఉంటారు. ఇంకా ఇలా చేస్తే అది మొత్తం అన్నం లాగా అయిపోతుంది.  ఒక్కసారి  మాత్రమే వీటిని కలిపి మూత పెట్టి ఆ తర్వాత  రెండో సారి గరిటే పాత్రలో పెట్టకండి ఇలా చేస్తే బియ్యం మొత్తం విరిగిపోతాయి కాబట్టి ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి.

4 / 5
 కడగడంలో చేసే పొరపాటులు  : ఈ బాస్మతి బియ్యంలో పిండి పదార్థాం  అధిక మోతాదలో ఉంటుంది. బాస్మతి బియ్యంలో పిండి పదార్థాం  అధిక మోతాదలో ఉంటుంది. కాబట్టి,  వీటిని వండే ముందు మూడు సార్లు కడిగితే సరిపోతుంది. అలా అని వీటిని బలంగా చేతులతో తిప్పుతూ అస్సలు  కడగకండి. ఈ  బియ్యాన్ని కనీసం 10 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వలన బియ్యం త్వరగా  ఉడుకుతాయి

5 / 5
Follow Us
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఓటర్లకు ఇక ఎడమ చేతి చిటికెన వేలికే..

అయ్యప్ప భక్తులు నల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? శనీశ్వరుడి..

చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..

'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి

శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..

యూపీఐ వాడుతున్నారా..? రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు

ఆ స్టార్ హీరోయిన్ బాలయ్యబాబుకు దగ్గర బంధువా..!

 జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్.. మీ ఇంటికి ఏది సెట్ అవుతుంది?  

అతను లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు..

సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో