AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health: శీతాకాలంలో ఈ డ్రింక్స్‌ తాగారంటే రోగాల నుంచి రక్షణ దొరికినట్లే..

శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. అందువల్లనే ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా శీతాకాలంలో దొరికే సీజనల్ కూరగాయలు, పండ్లు తప్పక తినాలి. దానితో పాటు పాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పాలు శీతాకాలంలో అనేక వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది..

Srilakshmi C
|

Updated on: Nov 12, 2023 | 6:58 PM

Share
శీతాకాలంలో  జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. అందువల్లనే ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా శీతాకాలంలో దొరికే సీజనల్ కూరగాయలు, పండ్లు తప్పక తినాలి. దానితో పాటు పాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పాలు శీతాకాలంలో అనేక వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

1 / 5
చలికాలంలో పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పులు, శారీరక అలసట దూరమవుతాయి. అలాగే ఉష్ణోగ్రత తగ్గినా శరీరం వెచ్చగా ఉంటుంది. పాలల్లో ఈ కింది ఆరోగ్యకరమైన పదార్థాలను కలుపుకుని కూడా తాగొచ్చు. పసుపు పాలకు మించి ప్రత్యామ్నాయాలు దొరకడం కష్టం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి, తేనె కలిపి తాగాతే హాయిగా నిద్ర పడుతుంది. పైగా చలికాలంలో వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

2 / 5
వేడి పాలలో 2 చెంచాల కోకో పౌడర్, చిటికెడు దాల్చిన చెక్క పొడి తాగొచ్చు. ఈ పానీయం యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది.

3 / 5
పాలు తింటే కడుపు నొప్పి వస్తుందనుకునే వారు బాదం పాలు తాగొచ్చు. బాదం పాలలో చిటికెడు కుంకుమపువ్వు, తేనె కలుపుకుని తాగవచ్చు. ఈ పానీయం మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

4 / 5
పాలు తాగడం ఇష్టం లేదా? అయితే మిల్క్ టీ తాగండి. పాలు మరుగుతున్నప్పుడు దాల్చిన చెక్క, అల్లం, యాలకులు వేసి బాగా మరిగించాలి. ఈ మసాలా టీ శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి,  రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

5 / 5
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!

వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్

టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!

రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ