AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బార్లీ నీళ్లతో ఆ సమస్యలకు చెక్.. ప్రతి రోజూ తాగితే ఎంత మంచిదో!

ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ, హై కొలెస్ట్రాల్, అధిక బరువుతో అనేక సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి బార్లీ నీళ్లు ఓ వరం అనే చెప్పాలి. ఎందుకంటే? వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా, అనేక వ్యాధుల నుంచి బయటపడేలా చేస్తుందంట. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 12, 2025 | 8:39 AM

Share
ఇక బార్లీ నీటిని ఉదయాన్నే ప్రతి రోజనూ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.  ముఖ్యంగా ఇది హైడ్రేషన్, జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని డిటాక్సిఫై  చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ బార్లీ నీళ్లు తీసుకోవాలని చెబుతుంటారు.

1 / 5
 బార్లీ నీటిలో  ఫైబర్,యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాల పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇది కడుపు సంబంధ సమస్యలను తగ్గించి, జీర్ణక్రియ  మెరుగు పడేలా చేస్తుంది. ప్రతి రోజూ బార్లీ నీళ్లు తాగడం వలన ఇది గుండెల్లో మంట, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అంతే కాకుండా మూత్ర పిండాల పనితీరుకు దోహదం చేస్తుంది.

2 / 5
మూత్ర పిండాల సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ బార్లీ నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వలన ఇది శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలిగించి, శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అంతే కాకుండా మూత్రపిండాల పనితీరును మెరుగు పరిచి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, మూత్ర పిండాల్లో రాళ్ల వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

3 / 5
గుండె ఆరోగ్యానికి బార్లీ నీళ్లు చాలా మంచివి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  వీటిని ప్రతి రోజూ తాగడం వలన గుండె సమస్యల భయమే ఉండదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
డయాబెటీస్‌తో బాధపడే వారు ఈ నీటిని తమ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది వ్యాధిని తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే, మధుమేహ వ్యాధి గ్రస్తులు. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాస్ బార్లీ నీటిని తాగాలంట. ( నోట్ : ఇది ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా