AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశి వారికి స్నేహితులే గెలుపు.. ఫ్రెండ్ లేకపోతే కష్టమే!

స్నేహానికి ఉన్న గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే జ్యోతిష్య శాస్త్రం కొన్ని రాశుల వారికి స్నేహంతోనే గెలుపు వస్తుందంట, వారికి ఫ్రెడ్స్ లేకపోతే కష్టమే అంటున్నారు పండితులు. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 29, 2025 | 7:47 PM

Share
వృషభ రాశి : వృషభ రాశి వారు స్నేహానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంట. నమ్మదగిన వ్యక్తులలో వీరు కూడా ఒకరంట. వీరు ఎలాంటి సమయంలోనైనా తమ స్నేహితులకు అండగా నిలుస్తారంట. అంతే కాకుండా వీరు ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటారు. అలాగే ఈ రాశి వారికి కూడా స్నేహితులే శక్తి అంట. ఫ్రెండ్స్ లేకపోతే వీరు చాలా కోల్పోతారంట.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. అయితే ఈ రాశి వారు ఎప్పుడూ చాలా కూల్‌గా ఉంటారు. అంతే కాకుండా వీరికి స్నేహితులు కూడా ఎక్కువే.  వీరు స్నేహాం అంటే ప్రాణం ఇస్తారు. ప్రతి చిన్న రహస్యాన్ని కూడా వీరు తమ స్నేహితులతో పంచుకుంటారు. వారి ఆలోచనలతో ముందుకెళ్తారంట.

2 / 5
 సింహ రాశి : సింహ రాశి వారు స్నేహంలో గొప్పవారు. వీరు తమ జీవితంలో స్నేహితులకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వారు తమ స్నేహం కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు. వారు తమ స్నేహితుల విజయాలను తమ సొంత విజయాలుగా జరుపుకుంటారు. కష్ట సమయాల్లో వారికి తోడుగా నిలుస్తారు. వారు తమ స్నేహితులను తమ కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు.

3 / 5
కన్యా రాశి : మకర రాశి వారికి స్నేహంపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేనిది. కానీ వీరు తమ ప్రేమను బయటకు చూపెట్టడానికి ఇష్టపడరు. ఇక స్నేహితులకు ఏ కష్టం వచ్చినా సరే వారిని ఆ సమస్యల నుంచి బయటపడెయ్యడానికి ముందుంటారు.కానీ వీరు తమ స్నేహితులు ఎంత మంచి వారైనా, వారిని మోసం చేస్తే మాత్రం అస్సలే ఊరుకోరు.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి స్నేహం అంటే చాలా ఇష్టం. వీరు ఒక రోజులో ఎక్కువ సేపు స్నేహితులతో గడపడానికే ఇష్టపడుతారంట. అంతే కాకుండా తమ జీవితంలో ప్రతి విషయాన్ని వారు తమ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారు. స్నేహితుల ఆలోచనలతో ముందుకెళ్తారు , జీవితంలో విజయం సాధిస్తారు.

5 / 5
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్